గౌతమ్‌ అదానీ పోర్ట్‌ఫోలియో

Gautam Adani

గౌతమ్‌భాయ్‌ శాంతిలాల్‌ అదానీ ఊహలకు అందని రీతిలో అత్యంత వేగంగా ఆసియాలోనే రెండో రిచెస్ట్‌ పర్సన్‌ అయ్యారు. గత సంవత్సర కాలంలో అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువ దాదాపుగా 2 నుంచి 6 రెట్లు పెరిగింది. # గౌతమ్‌ అదానీ పోర్ట్‌ఫోలియో #

అదాని గ్రూప్‌నకు సంబంధించిన ఆరు సంస్థల మార్కెట్‌ విలువ రూ.2.65 లక్షల కోట్లకు పెరిగి రూ.8.96 లక్షల కోట్లకు చేరింది.

Gautambhai Shantilal Adani’s Portfolio

  • Adani enterprises Ltd. రూ.296 నుంచి రూ.1,479కి పెరిగింది.
  • Adani Transmission Ltd. రూ.241 నుంచి రూ.50 అయ్యింది.
  • Adani Power Ltd. షేర్‌ విలువ రూ.34 నుంచి రూ.101కు చేరింది.
  • Adani Ports & Special Economic Zone Ltd. రూ.341 నుంచి రూ.724కు చేరుకుంది.
  • Adani Total Gas Ltd. రూ.180 నుంచి రూ.60లకు పెరిగింది.
  • Adani Green Energy Ltd. స్టాక్‌ రూ.661 నుంచి రూ.85 అయ్యింది. # గౌతమ్‌ అదానీ పోర్ట్‌ఫోలియో #

STOCK NAME CURRENT PRICE (Rs.)
Adani Enterprises Ltd. 1479.55
Adani Ports & Special Economic Zone Ltd. 724
Adani Power Ltd. 101.55
Adani Transmission Ltd. 1764.50
Adani Green Energy Ltd. 1407.85
Adani Total Gas Ltd. 1214.60

Note: అదానీ సంస్థలకు గుర్తు తెలియని మారిషస్‌ కంపెనీల నుంచి వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అదానీకి దిల్లీ పెద్దల లోపాయికారీ మద్దతు ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.

Note: ప్రస్తుతానికి అదానీ షేర్లు ర్యాకెట్‌లా దూసుకుపోతున్న మాట వాస్తవం. అయితే అదానీపై ఉన్న ఆరోపణలు ఒక వేళ రుజువైతే, భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయం. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్‌ షేర్లు కొనే విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసమే. వీటిని వ్యాసకర్త యొక్క రికమండేషన్లుగా భావించరాదు.

ఇదీ చదవండి: బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్‌

ఇదీ చదవండి: Radhakishan Damani’s Portfolio

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?