FB, INSTAలో ఈ కొత్త ఫీచర్లు గమనించారా?

fb, instagram new features

గత కొంతకాలంగా ప్రకటనలతో ఊరిస్తున్న FB.. కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టంది. Messenger, Instagramలో Watch Together, Vanish Mode ఫీచర్స్తో పాటు కొత్త Chat Themesను కూడా తీసుకొచ్చింది.

ఈ ఫీచర్స్ను పొందాలంటే ముందుగా Appsను అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత, IGTV, Reels, TV shows, moviesను Messenger, Instagramలో మీ స్నేహితులతో కలిసి చూడవచ్చు.

Chat Theame ద్వారా యూజర్స్ తమకు నచ్చినట్టుగా తమ చాట్ రూమ్ను మార్చుకోవచ్చు. Vanish mode ద్వారా మెసేజ్లు disappear అయిపోతాయి.

                                                      – VISWA (WRITER)

Click here: Apple Foldable iPhone కల నెరవేరేనా?

Click here: Netflix బంపర్‌ ఆఫర్‌ – ఆ రెండు రోజులూ ఫ్రీ!

 

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?