సింహం మరియు ఎద్దు కథ (పంచతంత్రం)
అనగనగా ఒక పెద్ద అడవిలో పింగలక అనే సింహం ఉండేది. అది ఆ అడివికి రాజు. ఆ సింహం చాలా శక్తివంతమైనది. అది అంటే అడవిలోని జంతువులకు, పక్షులకు హడల్. ఆ సింహం గర్జన వింటే అవి భయంతో పారిపోయేవి. ఆ అడవికి దగ్గరలో గోదావరి నది ప్రవహిస్తోంది. దానికి సమీపంలో ఓ గ్రామం ఉండేది. అక్కడ ఒక వ్యాపారి వద్ద సంజీవక అనే ఎద్దు ఉండేది. అతను తన ఎడ్ల బండికి ఆ ఎద్దును కట్టి […]
సింహం మరియు ఎద్దు కథ (పంచతంత్రం) Read More »