Tech

google meet app

Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే

కరోనా లాక్డౌన్ వల్ల ప్రపంచమంతా ఆన్లైన్ బాటపట్టింది. దాదాపు అన్ని సమావేశాలు ఆన్లైన్కే షిఫ్ట్ అయిపోయాయి. దీంతో Google Meetకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే వినియోగదారులను ఇంప్రెస్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది గూగుల్. తాజాగా Google Meetలో మరో కూల్ ఫీచర్ను అందుబాటులోకి వచ్చింది. # Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే # మీట్లో ఉన్నప్పుడు వినియోగదారులు తమ backgroundను మార్చుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ ఫీచర్ను కేవలం desktop […]

Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే Read More »

MOTO G 5G smartphone

MOTO G 5G ఫీచర్స్ ఇవేనా?

ఈ ఏడాది జులైలో విడుదలైన Moto 5G Plus  స్మార్ట్ఫోన్కు మార్కెట్ల్ మంచి స్పందన లభించింది. తాజాగా Moto G 5G మొబైల్ను విడుదల చేసే పనిలో ఉంది Motorola. అయితే ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. Octa-core Qualcomm snapdragon 690 SoC, OLED display తో వినియోగదారుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. # MOTO G 5G ఫీచర్స్ ఇవేనా? # ఈ Moto G 5G ఫోన్ను ‘Kiev’ అని

MOTO G 5G ఫీచర్స్ ఇవేనా? Read More »

iphone

iPhone 12కు అదిరిపోయే డిమాండ్!

Apple IPhoneకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ స్మార్ట్ఫోన్ అప్డేట్స్ కోసం ఎదురుచూసే వాళ్లు ప్రపంచ దేశాల్లో చాలామందే ఉంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే IPhone 12, IPhone 12 Proను విడుదల చేసింది Apple. అయితే ఇప్పుడు వాటికి విపరీతంగా డిమాండ్ వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా IPhone 12 డిమాండ్ ఏ రేంజ్లో ఉందంటే… ఆ డిమాండ్ను చేరుకునేందుకు మరో 2మిలియన్ యూనిట్లను తయారీ చేసేందుకు Apple సిద్ధమైందని సమాచారం. # IPhone

iPhone 12కు అదిరిపోయే డిమాండ్! Read More »

smart watch

REALME WATCH S COOL FEATURES

Realme సంస్థ REALME WATCH S పేరుతో ఓ కొత్త స్మార్ట్ వాచ్ను నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ వాచ్కు సంబంధించిన ఫీచర్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందుకోసం తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది Realme. # REALME WATCH S’ COOL FEATURES #  REALME WATCH COOL FEATURES:- Heart rate- blood oxygen monitors 16 sports modes 15day battery life 1.3-inch auto-brightness

REALME WATCH S COOL FEATURES Read More »

smart tv industery

స్మార్ట్ టీవీ వ్యాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను!

భారత మార్కెట్లు విదేశీ సంస్థలకు ఎంతో ముఖ్యం. అందుకే కొత్త కొత్త ప్రాడక్ట్స్తో భారత వినియోగదారులను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ప్రముఖంగా స్మార్ట్ఫోన్లతో దేశంలో హవా సృష్టించిన Oneplus, Oppo, Realme బ్రాండ్లు, ఇప్పుడు తమ మార్కెట్ను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో IOT పరికరాలపై దృష్టి సారించి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రముఖంగా ఇందుకోసం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్మార్ట్ టీవీ రంగాన్ని ఎంచుకుంటున్నాయి. # స్మార్ట్ టీవీ వ్యాపారాలపై

స్మార్ట్ టీవీ వ్యాపారాలపై ప్రముఖ బ్రాండ్ల కన్ను! Read More »

eye, facebook, detail

ఫేస్‌బుక్ – వైరల్ కంటెంట్ నియంత్రణ!

ప్రజలను తప్పుదోవ పట్టించే వైరల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఫేస్‌బుక్‌ కృషి చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. సమాచార విశ్వసనీయతను తెలుసుకునేందుకు ఫేస్‌బుక్‌ ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. # ఫేస్‌బుక్ – వైరల్ కంటెంట్ నియంత్రణ! # అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, తప్పుడు సమాచారం వైరల్ కాకుండా, అశాంతి కలుగకుండా చూడడం కోసమే ఫేస్‌బుక్ ఈ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. “ఎన్నికలు సజావుగా సాగేందుకు మేము కృషి చేస్తున్నాం.

ఫేస్‌బుక్ – వైరల్ కంటెంట్ నియంత్రణ! Read More »

1+ brand phone

1+ నార్డ్ ఎన్100 విడుదల ఎప్పుడు?

ఇండియాలో 1+ బ్రాండ్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ఈ మొబైల్​ నుంచి వచ్చే కొత్త అప్​డేట్స్​, వర్షెన్స్​ కోసం వినియోగదారులు నిత్యం ఎదురుచూస్తూ ఉంటారు. కొత్తగా 1+ నార్డ్​ ఎన్​ 100, 1+ నార్డ్​ ఎన్​10 5జీ మొబైళ్లను సిద్ధం చేస్తోందీ సంస్థ. అయితే వీటికి సంబంధించిన వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఈ కొత్త ఫోన్లను సోమవారం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. యూరోప్​, అమెరికాలో వీటిని రిలీజ్​ చేస్తారని సమాచారం. # 1+

1+ నార్డ్ ఎన్100 విడుదల ఎప్పుడు? Read More »

whatsapp

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?

వినియోగదారులను ఇంప్రెస్​ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త అప్​డేట్స్​ను తీసుకొస్తుంది వాట్సాప్​. ఈ క్రమంలోనే మరో కొత్త అప్​డేట్​ను విడుదల చేసింది. ఇక మీదట ఏదైనా ఓ చాట్​ని ‘ఎప్పటికీ (Always)’ మ్యూట్​లోనే ఉంచే ఫీచర్​ను ఐఓఎస్​, ఆండ్రాయిడ్​, వాట్సాప్​ వెబ్​లో​ అందుబాటులోకి తెచ్చింది. # వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా? # ఇప్పటివరకు ‘8 గంటలు’, ‘1 వారం’, ‘1 సంవత్సరం’ అనే ఆప్షన్లే కనపడేవి. ఇప్పుడు మూడో ఆప్షన్​ స్థానంలో ‘ఆల్​వేస్​’ అనే సదుపాయాన్ని

వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా? Read More »

jio phone

జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌

మీ దగ్గర జియోఫోన్ ఉందా? అయితే వెంటనే జియో క్రికెట్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇది KaiOSతో పనిచేస్తుంది. ఈ యాప్‌లో మీరు లైవ్ క్రికెట్‌ స్కోర్‌, మ్యాచ్ అప్‌డేట్స్, న్యూస్, వీడియోస్‌ చూడవచ్చు. ఈ యాప్‌లోని కంటెంట్‌ను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతీ, మరాఠీ, బంగ్లా భాషలలో చూడొచ్చు. # జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ # రూ.50,000 వేలు గెలుచుకోండి! వినియోగదారులు ఈ యాప్‌లో క్రికెట్ చూడడంతోపాటు “జియో

జియో ఫోన్ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ Read More »

reliance digital

Reliance digital – ‘Festival of electronics’

రిలయన్స్ డిజిటల్‌ ”ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్” పేరుతో సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. వచ్చే నెల 16 వరకు ఈ సందడి కొనసాగనుంది. పండగ సీజన్‌ కావడంతో, ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించి వినియోగదారులను  ఆకట్టుకుంటోంది రిలయన్స్ డిజిటల్.  వివిధ రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలపై ఆఫర్లతోపాటు, అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది. HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డ్స్, డెబిట్ కార్డ్స్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై 10 శాతం వరకు cashback అందిస్తోంది. అలాగే

Reliance digital – ‘Festival of electronics’ Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?