జియో 5G ఫోన్ – అదిరిపోయే ప్లాన్!
భారతదేశ నంబర్-1 టెలికాం ఆపరేటర్ జియో మరో అద్భతం చేయడానికి సన్నద్ధమవుతోంది. 2G వినియోగదారులను 5Gకి మార్చడమే లక్ష్యంగా గూగుల్‌తో కలిసి పనిచేస్తోంది. అత్యంత తక్కువ ధరకే 5G ఫోన్లను అందించడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.3,000లోపే 5G ఫోన్! జియో 5G ఫోన్‌ను రూ.5వేలు కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు, క్రమంగా ఆ ధరను రూ.2,500 నుంచి రూ.3,000 రేంజ్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై జియో ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం. ఈ ఏడాది […]
జియో 5G ఫోన్ – అదిరిపోయే ప్లాన్! Read More »