ఆమె వాడకం మామూలుగా ఉండదు!
ఆమె వాడకం మామూలుగా ఉండదు! Read More »
మీరు ఎప్పుడైనా అనుకున్నది జరిగిందా? ఏదైనా విషయం జరిగి తీరుతుందని గట్టిగా నమ్మారా? ఒకవేళ జరిగితే అలా అనుకున్నది అవ్వడానికి కారణమేంటో తెలుసా? ‘లా ఆఫ్ అట్రాక్షన్’.. దీనినే ఆకర్షణ సిద్ధాంతం అంటారు. సులభంగా చెప్పాలంటే మనకి ఏం కావాలో మనసులో ఆలోచించి దక్కించుకోవడమే. ఎందుకంటే జీవితానికి దీనికీ విడదీయలేని సంబంధం ఉంది. సరే సరదాగా ఒక కథ చెప్తా వినండి.. మనందరికీ తెలిసిన కథే.. రామాయణం. రామాయణం అంటే..? రామాయణం అంటే సులభంగా చెప్పాలంటే రాముడు
మీరు అనుకున్నది ఎప్పుడైనా జరిగిందా? Read More »
“అపజయాలను ఖాతరు చేయకండి. అవి చాలా సహజమైనవి. అంతేకాదు అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి. వెయ్యి సార్లు అపజయాన్ని చూసినప్పుడు మరొకసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి.” – సుభాష్ చంద్రబోస్
అపజయాల్ని ఖాతరు చేయకండి Read More »
II తం భూసుతా ముక్తి ముదార హాసం వందే యతో భవ్య భవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్య భతో యదేవం సంహారదా ముక్తిముతా సుభూతంII ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి కుడికి చదివినా, కుడి నుంచి ఎడమకు చదివినా ఒకేలా ఉంటుంది. ఈ శ్లోకం ”శ్రీరామకృష్ణవిలోమ కావ్యం”లోనిది. # తెలుగు కవుల పద క్రీడా విన్యాసం # ఈ కావ్యాన్ని రాసిన మహానుభావుడు దివిసీమలో 14వ శతాబ్దంలో జనించిన దైవజ్ఞ సూర్యసూరి. ఆయన ఆలోచనల్ని, కవిత్వాన్ని
తెలుగు కవుల పద క్రీడా విన్యాసం Read More »
dreams that keep you motivated “No matter how tough is the chase is, you should always have the dream you saw on the first day. It’ll keep you motivated and rescue you (from any weak thought)”
Dreams that keep you motivated Read More »
అర్జునుడు… తిరుగులేని పోరాట యోధుడు. 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామంలో అతిరథ మహారథులైన భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి వారిని ఓడించిన మహాయోధుడు. సమస్త ధనుర్వేదం తెలిసిన సవ్యసాచి. మరి అలాంటి వీరుడు ఒకరి చేతిలో ఓడిన విషయం చాలా మందికి తెలియదు. ఎంతటి వీరుడికైనా గర్వం తలకెక్కితే ఓటమి తప్పదు అంటారు. మానవమాత్రులకే అంత ఉన్నప్పుడు.. సకల జగత్తును కాపాడే దేవాదిదేవుడికి ఎంత ఉండాలి. లోకంలో నన్ను మించిన విలుకాడు లేడు అనుకున్న అర్జునుడికి అదే
అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా? Read More »