Literature
చెత్త రికమండేషన్స్ ఫాలో కాకండి!
ఎనలిస్ట్ అప్పారావ్: నా రికమండేషన్స్ ఫాలో అయ్యి.. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి! గ్రీడీ ఇన్వెస్టర్ : అలా చేసినందుకే మొత్తం సొమ్ము ఊడ్చుకుపోయింది సార్!
చెత్త రికమండేషన్స్ ఫాలో కాకండి! Read More »
కన్‌ఫ్యూషియస్ బోధనలు
“ఆలోచన లేకుండా అధ్యయనం చేయడం పరమదండగ. అధ్యయనం చేయకుండా ఊరికే ఆలోచించడం శుద్ధ దండగ.” – కన్‌ఫ్యూషియస్
కన్‌ఫ్యూషియస్ బోధనలు Read More »