Great quotes

swami Vivekananda quotes

ప్రపంచం మీ పాదాక్రాంతం

“మనస్సు కండరాలు ఒకేసారి అభివృద్ధి చెందాలి. ఇనుప నరాలు, కుశాగ్ర బుద్ధి – ఇవి ఉంటే ప్రపంచం మీ పాదాక్రాంతం అవుతుంది.”                                                    – స్వామి వివేకానంద

ప్రపంచం మీ పాదాక్రాంతం Read More »

subhash chandra bose

అపజయాల్ని ఖాతరు చేయకండి

“అపజయాలను ఖాతరు చేయకండి. అవి చాలా సహజమైనవి. అంతేకాదు అవి జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి. వెయ్యి సార్లు అపజయాన్ని చూసినప్పుడు మరొకసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి.”    – సుభాష్ చంద్రబోస్‌

అపజయాల్ని ఖాతరు చేయకండి Read More »

be strong

BE STRONG

    “మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి.     బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి.”                                                                                  

BE STRONG Read More »

infinite power

infinite power

” నీవు కూడా ఆ అనంత శక్తి, అనంత జ్ఞానం, అప్రతిహతమైన ఉత్సాహం నీలో ఉన్నాయని తలుస్తూ ఆ శక్తిని బహిర్గతం చేయగలిగితే, నీవు కూడా నాలాగా అవగలవు.”                                               – స్వామి వివేకానంద

infinite power Read More »

swami vivekananda quotes

To the brave youth

ధీర యువతకు… “పట్టు వదలకుండా  చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేన్నీ సాధించలేము.”                – స్వామి వివేకానంద  

To the brave youth Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?