Jobs

jayam app

పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం JAYAM APP

పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల కోసం, నిపుణులైన అధ్యాపకులతో వీడియో క్లాస్‌లు రూపొందించడం జరిగింది. ప్రధానంగా Bank exams, DSC, TET exams, UGC NET, AP SET exams కోసం వీడియో క్లాస్‌లు రూపొందించడం జరిగింది. ప్లేస్టోర్‌ నుంచి JAYAM APP download చేసుకోండి. LOGO: LINK: JAYAM APP 

పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం JAYAM APP Read More »

appsc

గ్రూప్‌-1 మెయిన్స్‌ రివైజ్డ్ షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ (డిస్క్రిప్టివ్‌ ఎగ్జామ్‌) రివైజ్డ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని  ప్రకారం, 2020 డిసెంబర్‌ 14 నుంచి డిసెంబర్ 20 వరకు మెయిన్స్ ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నారు. # గ్రూప్‌-1 మెయిన్స్‌ రివైజ్డ్ షెడ్యూల్‌ విడుదల # తేదీ సబ్జెక్ట్ 14-12-2020 తెలుగు (క్వాలిఫైయింగ్‌ పేపర్) 15-12-2020 ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్‌ పేపర్) 16-12-2020 పేపర్‌ – 1 17-12-2020 పేపర్‌ – 2 18-12-2020 పేపర్‌ – 3

గ్రూప్‌-1 మెయిన్స్‌ రివైజ్డ్ షెడ్యూల్‌ విడుదల Read More »

Amazon freshers jobs

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ FinOps Analyst (Payroll, Quick Pay) posts కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. # AMAZON freshers jobs # అర్హతలు: గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత Microsoft Excelలో మంచి ప్రావీణ్యత Flexible to work in shifts మంచి కమ్యునికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. పూర్తి వివరాలకు https://www.amazon.jobs/ చూడండి. Click here: HCL freshers jobs

Amazon freshers jobs Read More »

HCL Freshers jobs

Customer Service Representative పోస్టులకు HCL దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులకు ఎలాంటి అనుభవం లేకపోయినా ఫర్వాలేదు. # HCL Freshers jobs # పోస్టులు: 10 అర్హతలు:  BA అనుభవం: Freshers లొకేషన్: నోయిడా పూర్తి వివరాలకు https://www.hcltech.com/jobs/delivery-transaction-customer-service-representative-noida చూడండి. click here for: bank notifications

HCL Freshers jobs Read More »

ECILలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఫిక్స్డ్‌ టెన్యూర్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 65 టెక్నికల్ ఆఫీసర్‌ – 24, సైంటిఫిక్ అసిస్టెంట్‌ – 13, జూనియర్ ఆర్టిజన్ – 28 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడుల్లో ITI, డిప్లొమా (ఇంజినీరింగ్), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, టెక్నికల్ నాలెడ్జ్  ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ECILలో ఉద్యోగాలు Read More »

UPSC CAPF JOB NOTIFICATION

సాయుధ బలగాల్లో 209 అసిస్టెంట్ కమాండ్‌ పోస్టులు యూపీఎస్‌సీ ఏటా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అసిస్టెంట్‌ కమాండెంట్స్ పరీక్ష విధానంలో ఎంపికైనవారు కేంద్ర సాయుధ దళాల్లో విధులు నిర్వహిస్తారు. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ పోస్టులకు రూపొందించడం జరిగింది. # UPSC CAPF JOB NOTIFICATION # వీరికి గ్రూప్‌-ఎ గెజిటెడ్ ఆఫీసర్ హోదా ఉంటుంది. అంటే సివిల్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్

UPSC CAPF JOB NOTIFICATION Read More »

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో జాబ్స్‌ నోటిఫికేషన్‌

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రేడ్‌-సి, గ్రేడ్-డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, పలు విభాగాలు, సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్‌/ తత్సమాన అర్హత కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు:  రూ.100 ..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో జాబ్స్‌ నోటిఫికేషన్‌ Read More »

IBPS క్లర్క్ జాబ్స్‌ నోటిఫికేషన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 1,557 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి ఇతర బ్యాంకుల నుంచి మరిన్ని పోస్టులు కలిసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో… బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్ బ్యాంకుల్లోని ఖాళీల వివరాలు ఇంకా స్పష్టం కాలేదు. # IBPS క్లర్క్ జాబ్స్‌ నోటిఫికేషన్ # ముఖ్యమైన వివరాలు: మొత్తం ఖాళీలు:  1,557 (ప్రస్తుతానికి) విద్యార్హతలు: 

IBPS క్లర్క్ జాబ్స్‌ నోటిఫికేషన్ Read More »

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ వాయిదా

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.  హైకోర్టు తదుపరి ఉత్తర్వులను అనుసరించి revised datesని 29 అక్టోబర్ 2020న ప్రకటిస్తామని వెల్లడించింది. APPSC ద్వారా ఇప్పటికే గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినట్లు ప్రకటించబడిన అభ్యర్థులు… తదుపరి నిర్వహించే మెయిన్స్‌కు తప్పకుండా అర్హులవుతారని కమిషన్ హామీ ఇచ్చింది. Click here: APPSC PRESS NOTE  పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ని చూడండి.

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ వాయిదా Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?