గుప్తుల యుగము – భారతదేశపు నిజమైన గోల్డెన్ ఏజ్ (Part-1)
గుప్తుల తొలి చరిత్రకు సంబంధించిన ఆధారాలు లభ్యము కావడం లేదు. ఈ వంశంలోని తొలిరాజులు మహారాజ అనే బిరుదాన్ని తీసుకోవడముతో వారు సామంతులుగా పాలించారని తెలుస్తోంది. అయితే గుప్తులు ఎవరికి సామంతులో తెలియడం లేదు. గుప్తులు కుషాణులకు సామంతులుగా ప్రయాగ నుండి పాలిస్తూ తర్వాత స్వతంత్రులై పాటలీపుత్రము నుంచి పాలించారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయం. గుప్తుల చరిత్రకు ఆధారాలు సాహిత్య ఆధారాలు: గుప్తుల చరిత్ర తెలుసుకోవడానికి క్రింది గ్రంథాలు తోడ్పడుతున్నాయి. ఈ గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే వ్రాయబడ్డాయి. […]
గుప్తుల యుగము – భారతదేశపు నిజమైన గోల్డెన్ ఏజ్ (Part-1) Read More »