విదేశీ వాణిజ్యం మరియు మత పరిణామాలు – మౌర్యుల అనంతర భారత చరిత్ర (Part-3)
మౌర్యానంతర యుగంలో విదేశీ వాణిజ్యము క్రీ.పూ.200 – క్రీ.శ.300 మధ్యకాలంలో భారతదేశంలో కనివినీ ఎరుగని విదేశీ వాణిజ్యము కొనసాగింది. చరిత్రకారులు ఈ కాలాన్ని వ్యాపార యుగము (Mercantile Age) అని కూడా అంటారు. చైనా, ఇరాన్, ఆగ్నేయాసియా, రోమన్ సామ్రాజ్యాలతో అత్యద్భుతమైన నౌకా వ్యాపారం జరిగింది. తత్ఫలితంగా ఈ కాలం సిరిసంపదలతో తులతూగింది. చైనాతో వ్యాపారం: క్రీ.శ.2వ శతాబ్దంలో టాలమి అనే గ్రీకు పండితుడు వ్రాసిన జియోగ్రఫీలో చైనాకు భారతదేశానికి మధ్య ఉన్న రహదారులు గురించి […]
విదేశీ వాణిజ్యం మరియు మత పరిణామాలు – మౌర్యుల అనంతర భారత చరిత్ర (Part-3) Read More »

