mitran atmanirbhar app

100కుపైగా Indian Appsతో ఇక ‘ఆత్మనిర్భరమే’!

వీడియో షేరింగ్ app mitron, Atmanirbhar పేరుతో ఓ కొత్త appను గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 100కుపైగా దేశీయ apps అన్నీ ఈ ఒక్క appలో ఉంటాయి. వాటి సర్వీసులు, మన అవసరాల తగ్గట్టు ఈ ఒక్క appలో వాటి గురించి తెలుసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ఇది మరింత దోహదపడుతుందని mitron అంటోంది. 100కుపైగా Indian Apps వ్యాపారం, ఈ లర్నింగ్, వార్తలు, ఆరోగ్యం, షాపింగ్, […]

100కుపైగా Indian Appsతో ఇక ‘ఆత్మనిర్భరమే’! Read More »

google meet app

Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే

కరోనా లాక్డౌన్ వల్ల ప్రపంచమంతా ఆన్లైన్ బాటపట్టింది. దాదాపు అన్ని సమావేశాలు ఆన్లైన్కే షిఫ్ట్ అయిపోయాయి. దీంతో Google Meetకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే వినియోగదారులను ఇంప్రెస్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది గూగుల్. తాజాగా Google Meetలో మరో కూల్ ఫీచర్ను అందుబాటులోకి వచ్చింది. # Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే # మీట్లో ఉన్నప్పుడు వినియోగదారులు తమ backgroundను మార్చుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ ఫీచర్ను కేవలం desktop

Google Meet వాడుతుంటే ఇది తెలుసుకోవాల్సిందే Read More »

siva arjuna war

అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా?

అర్జునుడు… తిరుగులేని పోరాట యోధుడు. 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామంలో అతిరథ మహారథులైన భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి వారిని ఓడించిన మహాయోధుడు. సమస్త ధనుర్వేదం తెలిసిన సవ్యసాచి. మరి అలాంటి వీరుడు ఒకరి చేతిలో ఓడిన విషయం చాలా మందికి తెలియదు. ఎంతటి వీరుడికైనా గర్వం తలకెక్కితే ఓటమి తప్పదు అంటారు. మానవమాత్రులకే అంత ఉన్నప్పుడు.. సకల జగత్తును కాపాడే దేవాదిదేవుడికి ఎంత ఉండాలి. లోకంలో నన్ను మించిన విలుకాడు లేడు అనుకున్న అర్జునుడికి అదే

అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా? Read More »

srikrishna

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?

శ్రీ కృష్ణుడు… ముగ్ధ మనోహర రూపం. ఆయన నవ్వు చూస్తేనే ఉన్న బాధలు ఉన్నట్టుండి పోతాయి. లోక రక్షకుడైన శ్రీ కృష్ణుడికి కష్టాలేంటి అనుకుంటున్నారా? సాధారణంగా శ్రీ కృష్ణుడు అనగానే అందిరికీ గుర్తొచ్చేది బృందావనం. 16 వేల మంది గోపికలు, ఎనిమిది మంది భార్యలు, ప్రాణానికి ప్రాణమైన రాధ. కానీ ఇది నాణేనికి ఒక వైపే. నిజానికి ఆయన పడిన కష్టాలు లోకంలో ఎవరూ చూసి ఉండరు. అయినా  శ్రీ కృష్ణుడు మొత్తం మహా భారతంలో ఎక్కడా

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా? Read More »

MOTO G 5G smartphone

MOTO G 5G ఫీచర్స్ ఇవేనా?

ఈ ఏడాది జులైలో విడుదలైన Moto 5G Plus  స్మార్ట్ఫోన్కు మార్కెట్ల్ మంచి స్పందన లభించింది. తాజాగా Moto G 5G మొబైల్ను విడుదల చేసే పనిలో ఉంది Motorola. అయితే ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. Octa-core Qualcomm snapdragon 690 SoC, OLED display తో వినియోగదారుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. # MOTO G 5G ఫీచర్స్ ఇవేనా? # ఈ Moto G 5G ఫోన్ను ‘Kiev’ అని

MOTO G 5G ఫీచర్స్ ఇవేనా? Read More »

iphone

iPhone 12కు అదిరిపోయే డిమాండ్!

Apple IPhoneకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ స్మార్ట్ఫోన్ అప్డేట్స్ కోసం ఎదురుచూసే వాళ్లు ప్రపంచ దేశాల్లో చాలామందే ఉంటారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే IPhone 12, IPhone 12 Proను విడుదల చేసింది Apple. అయితే ఇప్పుడు వాటికి విపరీతంగా డిమాండ్ వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా IPhone 12 డిమాండ్ ఏ రేంజ్లో ఉందంటే… ఆ డిమాండ్ను చేరుకునేందుకు మరో 2మిలియన్ యూనిట్లను తయారీ చేసేందుకు Apple సిద్ధమైందని సమాచారం. # IPhone

iPhone 12కు అదిరిపోయే డిమాండ్! Read More »

error: Content is protected !!