xiaomi smart phone

ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది!

మనిషి ఏ పని చేసినా ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్లినా మొబైల్ వెంట తీసుకెళ్లాల్సిందే. ఆ ఫోన్కు కొంత రెస్ట్ ఇచ్చేది ఛార్జింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా.. ఛార్జింగ్ ఎప్పుడవుతుందని ఆ ఫోన్వైపు చూస్తూనే ఉంటారు. గంటలు గంటలు ఛార్జింగ్ అవుతుంటే విసుక్కుంటారు. అలాంటి కష్టాలను తొలగించేందుకు స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కొత్త మొబైల్ను ఆవిష్కరిస్తోంది. కేవలం 15 నిమిషాల్లోనే ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుందట! # 5నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! # 200W […]

ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది! Read More »

swami Vivekananda quotes

Perseverance will finally conquer

“పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్నీ సాధించలేము.”                                                     – స్వామి వివేకానంద

Perseverance will finally conquer Read More »

self confidence

శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి?

శత్రువు ఎంత బలవంతుడైనా కావచ్చు… చేసే పని ఎంత కష్టమైన అవ్వొచ్చు… చేరాల్సిన లక్ష్యం వేల మైళ్లు ఉండొచ్చు.. కానీ ఏదైనా సాధించడానికి ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. బలహీనుడ్ని బలవంతుడు గెలిస్తే అందులో కిక్కేముంది? అదే బలహీనుడు.. ఓ బలవంతుడ్ని గెలిస్తే అది చరిత్ర. అదే నిజమైన గెలుపు. భయపడకు నిన్ను మించిన బలవంతుడు ఈ లోకంలో లేడు. సరదాగా ఓ కథ చెప్పుకుందామా? ఓ పిట్ట కథ… సముద్రపు ఒడ్డున తిత్తిబం అనే ఓ

శత్రువు ఎంత బలవంతుడైతే ఏంటి? Read More »

gajendramoksham

చవులూరించు గజేంద్ర మోక్షము

బమ్మెర బోతనామాత్యుడు రాసిన శ్రీమద్భాగవతం నందలి అద్భుత ఘట్టం “గజేంద్ర మోక్షము”… అందులోని అమృతమయ పద్యాలు తెలుగు భాషాప్రియుల కోసం… # చవులూరించు గజేంద్ర మోక్షము # మII అల వైకుంఠపురములో, నగరిలో  నామూలసౌధంబు దా పల, మందారవనాంతరామృతసరః ప్రాంతేంతు కాంతోపలో త్పల, పర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము ‘పాహి-పాహి’ యనఁ గుయ్యాలించి సంరంభి యై తాత్పర్యం: వైకుంఠపురమునందలి గొప్ప మేడవైపుగల కల్పవృక్షముల వనమునందలి అమృత సరోవరం యొక్క తీరమందు చంద్రకాంత శిలావేదికయందు

చవులూరించు గజేంద్ర మోక్షము Read More »

whatsapp

ఈ Whatsapp toolను మీరు చూశారా?

Simplictyతో అందరిని కట్టిపడేస్తుంది వాట్సాప్. అందుకే ఈ మెసేజింగ్ appకు అంత ఆదరణ. తాజాగా.. వినియోగదారుల కోసం మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది ఈ సామాజిక మాధ్యమం. దీంతో.. ఇక గ్యాలరీల్లోకి వెళ్లి వెతికే పని లేకుండా… App నుంచే ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసెయొచ్చు. ఈ కొత్త పీఛర్ని storage management tool అని పిలుస్తారు. Settingsలోని Storage and dataలో manage storage అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే.. మీడియా ఫైల్స్

ఈ Whatsapp toolను మీరు చూశారా? Read More »

shankaracharaya

దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం

ఒకరు భగవంతుని పట్ల మర్యాదతో, భక్తితో ఉండటానికి తనంత తాను విధించుకున్న నియమాల చేత ప్రవర్తిస్తే వేరొకరికి అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి సమస్యే ఒకసారి ఆదిశంకరాచార్యుల దగ్గరికి వచ్చింది. శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్లి ఒకరు ఇలా అడిగారు. # దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం # “మీరు భగవంతుడు ఉన్నాడు.. ఉన్నాడు.. అని చెప్తారు. మీరు ఇంత అందగాడు.. ఇంత సౌందర్యమూర్తి.. సన్యసించి.. ముండనం చేయించుకుని.. ఆ కాషాయ బట్ట కట్టుకొని.. సత్య దండం

దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం Read More »

error: Content is protected !!