GO SMS PRO DELETE

మీ ఫోన్లో ఈ app ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి

ఆధునిక యుగంలో వ్యక్తిగత గోప్యత ఎంతో అవసరం. దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాలు లీక్ చేస్తున్నాయని ఇటీవలి కాలంలో అనేక appsపై వార్తలొచ్చాయి. తాజాగా ఈ జాబితాలో Go SMS Pro చేరింది. స్మార్ట్ఫోన్లో default గా ఉండే మెసేజింగ్ యాప్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఇందుకోసం Google Play storeలోని అనే మెసేజింగ్ appsను డౌన్లోడ్ చేసుకుంటారు. అదే విధంగా Go SMS Proకు 100మిలియన్

మీ ఫోన్లో ఈ app ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి Read More »

I am nothing without you

నిను కలిసే వరకు..

ఏనాడో చూసిన అందం.. నా నీడై నడిచిన బంధం.. మళ్లీ మళ్లీ తోడైనదే.. నాతో నడిచే నీడైనదే.. కను మూస్తే నీ తలపు.. కను తెరిస్తే మైమరపు.. వెన్నెలనే తాగేశావా.. కన్నుల్లో దాచేశావా.. నను నీలో నింపేశావా.. నా మనసే దోచేశావా.. ఏ మాయ చేశావో.. ఏ మంత్రం వేశావో.. కనులకు కునుకు లేదు.. మనసుకు కుదురు రాదు.. నిను కలిసే వరకు..            – యుగ (కె.ఎం.కె) ఇదీ చదవండి:

నిను కలిసే వరకు.. Read More »

bull market and bear market explained

Bull Market, Bear Market అంటే ఏమిటి?

హాయ్‌ ఫ్రెండ్స్‌! Welcome to masterfm. ఇవాళ మనం తరచుగా వినే Bull Market, Bear Marketల గురించి తెలుసుకుందాం. Bull Market (బుల్ మార్కెట్‌): స్టాక్‌ మార్కెట్ గమనాన్ని సూచించే ప్రధాన సూచీలైన Sensex మరియు Niftyలు లాభాలతో దూసుకుపోతుంటే… దానిని బుల్ మార్కెట్ అంటారు. బుల్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు… స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తాయని ఆశావాద దృక్పథంతో ఉండి, చాలా Bullishగా ఉంటారు. ఫలితంగా షేర్ల విలువ బాగా పెరుగుతుంది. Bear Market (బేర్

Bull Market, Bear Market అంటే ఏమిటి? Read More »

tiger and traveler story in panchatantra

పులి – బాటసారి కథ

                                                                  మిత్రలాభం సుదర్శన మహారాజు దగ్గర సెలవు పుచ్చుకున్న విష్ణుశర్మ నలుగురు రాకుమారులతో కలిసి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. మహాజ్ఞాని అయిన విష్ణుశర్మకు… ఈ నలుగురు రాకుమారులను ఎలా తన దారిలోకి

పులి – బాటసారి కథ Read More »

fb, instagram new features

FB, INSTAలో ఈ కొత్త ఫీచర్లు గమనించారా?

గత కొంతకాలంగా ప్రకటనలతో ఊరిస్తున్న FB.. కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టంది. Messenger, Instagramలో Watch Together, Vanish Mode ఫీచర్స్తో పాటు కొత్త Chat Themesను కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్ను పొందాలంటే ముందుగా Appsను అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత, IGTV, Reels, TV shows, moviesను Messenger, Instagramలో మీ స్నేహితులతో కలిసి చూడవచ్చు. Chat Theame ద్వారా యూజర్స్ తమకు నచ్చినట్టుగా తమ చాట్ రూమ్ను మార్చుకోవచ్చు. Vanish mode ద్వారా మెసేజ్లు

FB, INSTAలో ఈ కొత్త ఫీచర్లు గమనించారా? Read More »

Netflix bumper offer

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..!

ఇండియన్స్కు Netflix బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 5-6 తేదీల్లో (48గంటలు) Netflixను ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఎలాంటి కార్డ్ వివరాలు, subscription తీసుకోకుండానే షోలు, సినిమాలు, డాక్యుమెంటరీలు, సిరీస్లు చూసేయొచ్చని స్పష్టం చేసింది. Netflix బంపర్ ఆఫర్… ఈ “Streamfest”న కేవలం పేరు, ఈ-మెయిల్ ఐడీతో పాసవర్డ్ క్రియేట్ చేసుకుని స్ట్రీమింగ్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ Standard definitionలో ఉంటుంది. ఈ ఏడాది తొలినాళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా 30రోజుల ఫ్రీ ట్రయల్ ఆప్షన్ను నిలిపివేసింది Netflix. ఆ

Netflix బంపర్ ఆఫర్- ఆ రెండు రోజులు ఫ్రీ..! Read More »

error: Content is protected !!