Samsung Galaxy S21

ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే

Samsung Galaxy S21 వచ్చేసింది. ఈ సిరీస్లో భాగంగా మూడు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది Samsung. అవే.. Samsung galaxy S21, Galaxy S21+, Galaxy S21 Ultra. వీటితో పాటు Galaxy Buds Pro, Galaxy SmartTag Bluetooth trackerను కూడా లాంచ్ చేసింది. ఇన్నింటిని ఒకేసారి ఆవిష్కరించడంతో Samsung ప్రియులు సంబరపడిపోతున్నారు. # ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే # Galaxy S21 ఫీచర్స్.. Galaxy S21:- 6.25-inch full HD+

ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే Read More »

whatsapp

WhatsApp నుంచి ‘READ LATER’ ఫీచర్!​

ఓవైపు WhatsApp privacy మీద పెద్ద ఎత్తున్న చర్చలు జరుగుతుంటే, మరోవైపు దిగ్గజ మెసేజింగ్ యాప్ సరికొత్త ఫీచర్స్ను వినియోగదారులకు అందించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే “Read later” ఫీచర్ను WhatsApp తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇంచుమించు archived chatsలాగే ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి ఇది కొన్ని beta వర్షెన్స్లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి గురించి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. # WhatsApp నుంచి ‘READ LATER’ ఫీచర్! # Waberainfo ప్రకారం..

WhatsApp నుంచి ‘READ LATER’ ఫీచర్!​ Read More »

error: Content is protected !!