The Crocodile and the Monkey

మొసలి మరియు కోతి కథ (పంచతంత్రం)

చాలా కాలం క్రితం ఒక పెద్ద నది ఒడ్డున జంబుక అనే కోతి నివసించేది. అది ఒక జామ చెట్టుపై కూర్చుని జామపండ్లు తింటూ కాలం గడిపేది. ఆ జామకాయలు చాలా తియ్యగా ఉండేవి. ఆ నదిలో ఒక మొసలి ఉండేది. అది తరచూ కోతి దగ్గరికి వచ్చి జామకాయలు అడిగేది. కోతి కూడా ఉదారంగా పండ్లు ఇచ్చేది. అలా వారిద్దరూ క్రమంగా మంచి స్నేహితులయ్యారు. ఒక రోజు కోతి ఇచ్చిన జామకాయలు తీసుకొని మొసలి తన

మొసలి మరియు కోతి కథ (పంచతంత్రం) Read More »

The Goat and the Dog story

మేక మరియు కుక్క కథ (పంచతంత్రం)

అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక మేక మరియు ఒక కుక్క ఉండేవి. అవి రెండూ ఒకే దగ్గర కలిసి మెలిసి ఉండేవి. రైతు రాత్రివేళ కుక్కను ఇంటికి కాపలాగా ఉంచేవాడు. మేకను మాత్రం పాలు కోసం పెంచేవాడు. ఒక రోజు మేక, కుక్కను చూసి, “ స్నేహితుడా! నేను ప్రతిరోజూ మన యజమానికి పాలు ఇస్తున్నాను. నా పాలతో అతని కుటుంబం బతుకుతోంది. కానీ అతను నన్ను ఎప్పుడూ బాగా చూసుకోడు.

మేక మరియు కుక్క కథ (పంచతంత్రం) Read More »

The Jackal and the Drum story

నక్క మరియు డప్పు కథ (పంచతంత్రం)

అనగనగా ఒక పెద్ద కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి ఉండేది. అందులో ఒక నక్క తిరుగుతూ ఉండేది. అది చాలా రోజుల నుండి ఏమీ తినక ఆకలితో అలమటిస్తోంది. “ఈ రోజు ఏదైనా ఆహారం దొరకకపోతే నా ప్రాణం పోతుంది” అని ఆలోచిస్తూ నెమ్మదిగా ముందుకు నడుస్తోంది. అప్పుడే దూరం నుంచి ఒక పెద్ద శబ్దం దాని చెవులకు తాకింది. “ధమ్… ధమ్… ధమ్…”.  ఆ శబ్దం పెద్ద జంతువు అరుపు లాగా అనిపించింది.

నక్క మరియు డప్పు కథ (పంచతంత్రం) Read More »

The Monkey and the Donkey

కోతి మరియు గాడిద కథ (పంచతంత్రం)

అనగనగా ఒక పెద్ద గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని వద్ద ఒక గాడిద, ఒక కోతి ఉండేవి. ఆ గాడిదకు రాత్రిపూట పొలాలను కాపాడటం, బరువైన వస్తువులు మోసుకెళ్లడం వంటి పనులు అప్పగించేవాడు. అందువల్ల అది బాగా అలసిపోయేది. దీనితో అది పగటి సమయంలో చెట్టు కింద విశ్రాంతి తీసుకునేది. కానీ కోతి ఎప్పుడూ అల్లరి చేస్తూ గాడిదను ఆటపట్టించేది. ఒకసారి గాడిద పొలంలో గడ్డి తింటూ, “నేను రాత్రంతా కష్టపడి

కోతి మరియు గాడిద కథ (పంచతంత్రం) Read More »

The Lion and the Bull story

సింహం మరియు ఎద్దు కథ (పంచతంత్రం)

అనగనగా ఒక పెద్ద అడవిలో పింగలక అనే సింహం ఉండేది. అది ఆ అడివికి రాజు. ఆ సింహం చాలా శక్తివంతమైనది. అది అంటే అడవిలోని జంతువులకు, పక్షులకు హడల్‌. ఆ సింహం గర్జన వింటే అవి భయంతో పారిపోయేవి. ఆ అడవికి దగ్గరలో గోదావరి నది ప్రవహిస్తోంది. దానికి సమీపంలో ఓ గ్రామం ఉండేది. అక్కడ ఒక వ్యాపారి వద్ద సంజీవక అనే ఎద్దు ఉండేది. అతను తన ఎడ్ల బండికి ఆ ఎద్దును కట్టి

సింహం మరియు ఎద్దు కథ (పంచతంత్రం) Read More »

The Washerman’s Donkey Story

The Tale of Washerman’s Donkey – Panchatantra Story for Kids

Once upon a time, in a small village, there lived a poor washerman named Chandrakanta. He worked hard every day, washing clothes for the villagers. He owned a donkey, which helped him carry heavy bundles of wet clothes to and from the river. One day, the donkey was feeling very hungry. As they walked through

The Tale of Washerman’s Donkey – Panchatantra Story for Kids Read More »

error: Content is protected !!