స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు, సరైన క్వాలిటీ స్టాక్స్ కోసం వెదుకుతున్నారా? అయితే ఇది మీ కోసమే. # Best and Quality stocks to invest #
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే, ముందుగా ఫండమెంటల్‌గానూ, టెక్నికల్‌గానూ మంచి స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే సాధారణ ఇన్వెస్టర్‌కు ఇది అంత సులభమైన పనికాదు. అయితే మరేమీ చింతించాల్సిన పనిలేదు. స్వయంగా BSEనే కొన్ని క్వాలిటీ స్టాక్స్‌ను ఎంచి పెట్టింది. క్వాలిటీ స్టాక్స్‌ను ఎంచుకోవాలనుకునే వారి కోసం క్వాలిటీ స్టాక్ ఇండెక్స్‌ను రూపొందించింది. ఈ క్వాలిటీ స్టాక్ ఇండెక్స్‌లోని కొన్ని స్టాక్స్ పెట్టుబడిదారులకు దీర్ఘకాలికంగా అద్భుతమైన రిటర్న్స్‌ను అందిస్తున్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం.
# Best and Quality stocks to invest #
NAME OF THE STOCK | SCRIP | P/E |
DIVI’S LABORATORIES LTD. | DIVISLAB | 70.82 |
Indian Railway Catering and Tourism Corporation Ltd. | IRCTC | 294.51 |
TATA STEEL LTD. | TATA STEEL | 8.62 |
NMDC LTD | NMDC | 5.04 |
ORACLE FINANCIAL SERVICES SOFTWARE LTD. | OFSS | 24.77 |
ABB India Limited | ABB | 110.21 |
INFOSYS LTD. | INFY | 37.04 |
GILLETTE INDIA LTD. | GILLETTE | 61.32 |
TATA CONSULTANCY SERVICES LTD. | TCS | 37.26 |
COAL INDIA LTD. |
COAL INDIA |
14.94 |
Note: స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు చాలా సహజం. కనుక ఇన్వెస్ట్ చేసే ముందు మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించి, తగు నిర్ణయం తీసుకోండి.
Note: ఈ వ్యాసంలో పేర్కొన్న స్టాక్స్‌ను వ్యాసకర్త యొక్క రికమండేషన్లుగా భావించరాదు.
ఇదీ చదవండి: బిగ్‌బుల్ పోర్ట్‌ఫోలియో
ఇదీ చదవండి: బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్