Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్

apple watch

వినియోగదారులకు మరింత సులభంగా పాటలు యాక్సెస్ అవ్వడం కోసం Appleతో జతకట్టింది Spotfy. ఇక నుంచి Apple Watch వినియోగదారులు IPhone అవసరం లేకుండానే Spotifyలో పాటలు వినొచ్చు. సెప్టెంబర్లో ఈ ఫీచర్ను పరీక్షించిన Spotify, ఇప్పుడు వినియోగదారులకు అందించేందుకు సిద్ధమవుతోంది. # Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్ #

పరికరంతో సంబంధం లేకుండా, ప్రజలు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, పాటలు వినాలనుకున్నప్పుడు Spotifyను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్టు Spotify చెప్పింది. #Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్#

అయితే ఇందులో offline listeningకు మాత్రం అవకాశం లేదు. ఈ ఫీచర్, వైఫై, మొబైల్ నెట్వర్క్ను ఉపయోగించుకుని, Apple watchలో ఉన్న Spotify appలోని ప్లేలిస్ట్ను హెడ్ఫోన్స్కు కనెక్ట్ చేస్తుంది.

జాగింగ్ చేస్తూ ..

ఇక నుంచి apple watchలో Spotifyను వాడేందుకు apple phoneను వెంటపెట్టుకోవాల్సిన అవసరం లేదు. jogging, gymలో ఉన్నప్పుడు.. సులభంగా Apple watchకి హెడ్ఫోన్స్ కనెక్ట్ చేసి పాటలు ఎంజాయ్ చెయవచ్చు. #Apple watch యూజర్స్కు అదిరిపోయే న్యూస్#

అయితే పాటలు మార్చడానికి, సెర్చ్ చేయడానికి మాత్రం Spotifyలో ఆప్షన్ లేదు. SIRI మీద ఆధారపడాల్సిందే.

                                                                   – VISWA (WRITER)

Click here: iPhone 12కు అదిరిపోయే డిమాండ్!

Click here: ఇక 15నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అయిపోతుంది!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?