నిజమైన నాస్తికుడు! Leave a Comment / Great quotes “దేవుని యందు నమ్మకం లేనివాడు నాస్తికుడు కాదు. తనపై తనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం లేనివాడు నిజమైన నాస్తికుడు. అలాంటి వాడు జీవితంలో ఏమీ సాధించలేడు.” – స్వామి వివేకానంద