ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే

Samsung Galaxy S21

Samsung Galaxy S21 వచ్చేసింది. ఈ సిరీస్లో భాగంగా మూడు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది Samsung. అవే.. Samsung galaxy S21, Galaxy S21+, Galaxy S21 Ultra. వీటితో పాటు Galaxy Buds Pro, Galaxy SmartTag Bluetooth trackerను కూడా లాంచ్ చేసింది. ఇన్నింటిని ఒకేసారి ఆవిష్కరించడంతో Samsung ప్రియులు సంబరపడిపోతున్నారు. # ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే #

Galaxy S21 ఫీచర్స్..

Galaxy S21:-
  • 6.25-inch full HD+ Infinity-O Display.
  • Punch hole for front camera.
  • Exynos 2100(India), Snapdragon 888(US).
  • Triple rear camera-:- 64MP sensor, 12MP lens, 12MP wide-angle lens.
  • 10MP selfie camera.
  • 4000mAh battery, 25W wired charging-15W wireless charging.
Galaxy S21+ :-
  • 6.71-inch display with pixel density 394ppi.
  • Exynos 2100(India), Snapdragon 888(US).
  • Triple rear camera-:- 64MP sensor, 12MP lens, 12MP wide-angle lens.
  • 10MP selfie camera
  • 4,800mAh battery, 25W wired charging-15W wireless charging. # ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే #
Galaxy S21 Ultra:-
  • 6.80-inch Infinity-O display, 515ppi pixel display.
  • Supports Galaxy Note S Pen.
  • Exynos 2100(India), Snapdragon 888(US).
  • Quad camera setup. 108MP primary camera, 12MP secondary lens, 10MP-10MP lenses.
  • 40MP selfie camera
  • 5000mA battery, 25W wired charging-15W wireless charging.
ధరలు:-

ఇక్కడ Samsung Galaxy S21 సిరీస్ ధరలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రీమియం సెగ్మెంట్లో ఈ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది Samsung. Indiaలో Galaxy S21 Ultra అత్యంత ఖరీదైనది. దీని ధర రూ. 1,05,999. Galaxy S21+ ధర రూ. 81,999. Galaxy S21 ధర రూ. 69,999. # ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే #

ఇతర accessories..

విడుదలకు ముందు నుంచే Galaxy Buds Proపై అంచనాలు భారీగా ఉన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ budsvు రూపొందించింది Samsung.

11-mm woofer, 6.5mm tweeter, 99% noise reduction ఫీచర్స్తో వచ్చిన ఈ Galaxy Buds Pro ధర $199. Timeless Phantom Black, Phantom Silver, Phantom Violet రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

Galaxy SmartTag Bluetooth trackerను కూడా లాంచ్ చేసింది దిగ్గజ స్మార్ట్ఫోన్ సంస్థ. దీని ధర $30. S Pen, S Pen Proను కూడా తీసుకొచ్చింది Samsung. వీటి ధర $40 నుంచి మొదలవుతాయి. # ఇదిగో Galaxy S21- ఇక Samsung ప్రియులకు పండగే #

                                                – VISWA (WRITER)

Click here: OnePlus Band వచ్చేసింది.. మీరూ చూసేయండి

Click here: 5Gతో రానున్న Redmi Note 10 Pro!

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?