OnePlus Band వచ్చేసింది​.. మీరు చూసేయండి

1+ brand phone

ఎట్టకేలకు ఇండియాలో OnePlus Band అధికారికంగా లాంచ్ అయ్యింది. దిగ్గజ స్మార్ట్ఫోన్ సంస్థ నుంచి వచ్చిన తొలి wearable device ఇదే కావడం విశేషం. మరి ఈ fitness tracker వివరాలు చూసేద్దామా.. # OnePlus Band వచ్చేసింది.. మీరు చూసేయండి #

OnePlus Band ఫీచర్స్:-

  • 1.1-inch AMOLED touchscreen display with 126X294 pixel.
  • 100mAh battery, 14-day battery life.
  • USB-A wired charging dongle.
  • 5ATM and IP68 water and dust resistance.
  • Bluetooth 5.0 LE connectivity.
  • 22.6grams weight, 40.4X17.6X11.95mm సైజు.

ఆండ్రాయిడ్ 6.0 లేదా అంతకన్న పెద్ద వర్షెన్ను ఈ OnePlus Bandకు కనెక్ట్ చేయవచ్చు. అనంతరం OnePlus health appను వాడుకోవచ్చు.

OnePlus Band Health features:-

  • Heart rate sensor
  • Sp02 tracker
  • sleep monitor
  • gyroscope
  • 3-axis accelerometer.
    Indoor-outdoor running, indoor-outdoor walking, indoor-outdoor cycling, yoga, badminton, cricket తదితర సమయాల్లో OnePlus Bandను ఉపయోగించుకోవచ్చు.

ధర ఎంతంటే

ఇండియాలో ఈ OnePlus Band ధర రూ. 2,499. Tangerine Gray, Navy రంగుల్లో ఈ band అందుబాటులో ఉంటుంది. జనవరి 12 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి. Amazon, Flipkartలో వీటిని కొనుకోవచ్చు. # OnePlus Band వచ్చేసింది.. మీరు చూసేయండి #

                                          – VISWA (WRITER)

Click here: WhatsApp-Telegram-Signalలో ఏధి ‘భద్రం’?

Click here: Samsung Galaxy S21తో పాటే Galaxy Buds Pro?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?