ఫేస్‌బుక్ – వైరల్ కంటెంట్ నియంత్రణ!

eye, facebook, detail

ప్రజలను తప్పుదోవ పట్టించే వైరల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఫేస్‌బుక్‌ కృషి చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. సమాచార విశ్వసనీయతను తెలుసుకునేందుకు ఫేస్‌బుక్‌ ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. # ఫేస్‌బుక్ – వైరల్ కంటెంట్ నియంత్రణ! #

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, తప్పుడు సమాచారం వైరల్ కాకుండా, అశాంతి కలుగకుండా చూడడం కోసమే ఫేస్‌బుక్ ఈ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

“ఎన్నికలు సజావుగా సాగేందుకు మేము కృషి చేస్తున్నాం. గత ఎన్నికల అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందు కోసం కొత్త బృందాలను, నిపుణులను ఏర్పాటు చేశాం’’ అని ఓ ఫేస్‌బుక్ అధికారి తెలిపినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

Click here: వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ చూశారా?

Click here: what are the financial-instruments traded in Indian stock market/

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?