ఈ Whatsapp toolను మీరు చూశారా?

whatsapp

Simplictyతో అందరిని కట్టిపడేస్తుంది వాట్సాప్. అందుకే ఈ మెసేజింగ్ appకు అంత ఆదరణ. తాజాగా.. వినియోగదారుల కోసం మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది ఈ సామాజిక మాధ్యమం. దీంతో.. ఇక గ్యాలరీల్లోకి వెళ్లి వెతికే పని లేకుండా… App నుంచే ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసెయొచ్చు.

ఈ కొత్త పీఛర్ని storage management tool అని పిలుస్తారు. Settingsలోని Storage and dataలో manage storage అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే.. మీడియా ఫైల్స్ కనపడతాయి. ఇక అనవసరమైన ఫొటోలు, వీడియోలు, ఫార్వర్డ్ చేసిన చిత్రాలను అక్కడే డిలీట్ చేయవచ్చు.

ఇప్పటివరకు beta లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. తాజా వర్షెన్ అన్ని స్మార్ట్ఫోన్లలోని రిలీజ్ చేసింది వాట్సాప్. Playstore, App store లో వాట్సాప్ను అప్డేట్ చేస్తే సరి!

                                                                                – VISWA (WRITER)

Click here: The key players in the stock market

Click here: How to invest in the stock market?

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?