WhatsApp నుంచి ‘READ LATER’ ఫీచర్!​

whatsapp

ఓవైపు WhatsApp privacy మీద పెద్ద ఎత్తున్న చర్చలు జరుగుతుంటే, మరోవైపు దిగ్గజ మెసేజింగ్ యాప్ సరికొత్త ఫీచర్స్ను వినియోగదారులకు అందించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే “Read later” ఫీచర్ను WhatsApp తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇంచుమించు archived chatsలాగే ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి ఇది కొన్ని beta వర్షెన్స్లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి గురించి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. # WhatsApp నుంచి ‘READ LATER’ ఫీచర్! #

Waberainfo ప్రకారం.. archived chatsకు అప్డేటెడ్ వర్షెన్గా ఈ Read Later ఫీచర్ ఉండనుంది.

WhatsApp Read Laterతో పాటు..

దీనితో పాటు linked device ఫీచర్ను కూడా WhatsApp డెవెలప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ linked device ఫీచర్ను ఇప్పటికే ఆండ్రాయిడ్ 2.21.1.3 beta వర్షెన్లో పరీక్షిస్తున్నట్టు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా ఒకే ఎకౌంట్కి వేరువేరు డివైజ్లు అనుసంధానించవచ్చు. నాలుగు డివైజ్ల వరకు కనెక్ట్ చేసుకుని వాటి పేర్లను linked devices sectionలో చూడవచ్చు. అయితే ఇది యూజర్స్ చేతికి వచ్చే సరికి కొంత సమయం పట్టే అవకాశముంది. # WhatsApp నుంచి ‘READ LATER’ ఫీచర్! #

                                                                    —- VISWA (WRITER)

Click here: WhatsApp-Telegram-SIgnalలో ఏది ‘భద్రం’?

Click here: OnePlus Band వచ్చేసింది.. మీరూ చూసేయండి

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?