భారత ఐటీ రంగం దూసుకుపోతోంది. భవిష్యత్ అంతా ఈ రంగంపైనే ఆధారపడి ఉంది. అందుకే ఇటీవలి కాలంలో మదుపరులు ఎక్కువగా ఐటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎలాంటి ఐటీ స్టాక్స్ ఫండమెంటల్‌లా, టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాయో, తెలియక సతమతమవుతున్నారు. అందుకే ఔత్సాహిక ఇన్వెస్టర్ల అవగాహన కోసం ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న టాప్ 20 ఐటీ స్టాక్స్‌ను క్రింద పేర్కొనడమైనది.
- TCS
- Infosys
- Wipro
- HCL Technologies
- Tech Mahindra
- L & T Infotech
- Mindtree
- Mphasis
- Oracle Financial Services
- L & T Technology
- Coforge Ltd.
- Tata Elxsi
- Persistent Sys
- Happiest Minds
- Tanla Platforms
- First Source Solutions
- Route Mobile
- Intellect Design
- Birla soft Ltd.
- Cyient
Note: స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు చాలా సహజం. ఐటీ రంగం కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. కనుక ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించి తగు నిర్ణయం తీసుకోండి.
Note: ఈ వ్యాసంలో పేర్కొన్న స్టాక్స్ వ్యాసకర్త యొక్క రికమండేషన్లుగా భావించకండి.
ఇదీ చదవండి: బెస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్
ఇదీ చదవండి: What is SEBI?