బుద్ధుని జీవితంలోని 5 కీలక మలుపులు: ఎలా ఒక రాజ కుమారుడు ప్రపంచాన్ని మార్చాడు?
భారతదేశంలో నూతన మతాల ఆవిర్భావము క్రీ.పూ.6వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక నూతన మతాలు ఆవిర్భవించాయి. ఇరాన్లో జొరాస్ట్రియన్ మతం, చైనాలో కన్ఫూషియస్ మరియు టావోయిజం, జపాన్లో షింటోయిజం మరియు భారతదేశంలో బౌద్ధ, జైన, అజీవిక మొదలైన నూతన మతాలు ఆవిర్భవించాయి. భారతదేశంలో క్రీ.పూ.6వ శతాబ్దంలో 62 అవైదిక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాలన్నీ అనాటి సాంప్రదాయ బ్రాహ్మణ ఆధిపత్య సమాజాన్ని, జంతుబలులు మరియు యజ్ఞయాగాలతో కూడిన వైదిక మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వీటిలో బౌద్ధం, జైనం […]
బుద్ధుని జీవితంలోని 5 కీలక మలుపులు: ఎలా ఒక రాజ కుమారుడు ప్రపంచాన్ని మార్చాడు? Read More »

