The Elephant and the Sparrows

ఏనుగు మరియు పిచ్చుక కథ (పంచతంత్రం కథ)

ఒక అడవిలో ఒక చెట్టు మీద చట్కము అనే ఒక పిచ్చుక తన భార్యతో కలిసి గూడు కట్టుకొని నివసిస్తుండేది. వారికి అప్పుడే గుడ్లు పొదిగి పిల్లలు అయ్యాయి. అవి తమ పిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటూ, చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ అడవిలోకి ఒక మదపుటేనుగు వచ్చింది. ఆ ఏనుగు చాలా అహంకారంతో, మదం పట్టి చెట్లను విరుచుకుంటూ, తొండంతో లాగుతూ అటూ ఇటూ తిరుగుతోంది. అకస్మాత్తుగా ఆ ఏనుగు పిచ్చుక గూడు ఉన్న […]

ఏనుగు మరియు పిచ్చుక కథ (పంచతంత్రం కథ) Read More »