Pre-Historic Cultures
చారిత్రక పూర్వయుగ సంస్కృతులను (Pre-Historic Cultures) అధ్యయనం చేయాలంటే కొన్ని కీలక పదాలపై, అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలి. సంస్కృతి (Culture): సంస్కృతి అంటే ఒక జీవన విధానం. నాగరికత (Civilization): సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించిన పరిణామ దశను నాగరికత అంటారు. ఇండాలజీ: భారతదేశ చరిత్ర, సంస్కృతులను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఇండాలజీ అంటారు. Note: ఇండాలజీ పితామహుడు – సర్ విలియం జోన్స్ Archaeological Survey of India: ఆంగ్లేయులు 1861లో Archaeological Survey […]
Pre-Historic Cultures Read More »