masterfm

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ వాయిదా

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.  హైకోర్టు తదుపరి ఉత్తర్వులను అనుసరించి revised datesని 29 అక్టోబర్ 2020న ప్రకటిస్తామని వెల్లడించింది. APPSC ద్వారా ఇప్పటికే గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినట్లు ప్రకటించబడిన అభ్యర్థులు… తదుపరి నిర్వహించే మెయిన్స్‌కు తప్పకుండా అర్హులవుతారని కమిషన్ హామీ ఇచ్చింది. Click here: APPSC PRESS NOTE  పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ని చూడండి.

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ వాయిదా Read More »

grandma love

మా అమ్మమ్మ

హైదరాబాద్ మహా నగరం.. చారిత్రక చార్మినార్, గోల్కొండ అందాలు, నిత్యం ట్రాఫిక్ తో తల్లడిల్లిపోయే బిజీ బిజీ రోడ్లు. ఈ భాగ్యనగరంలో వేటికవే ప్రత్యేకం. ఈ మహా నగరమే నా గూడు, నా నీడ. చిన్నప్పుడు చూసిన టామ్ అండ్ జెర్రీ నుంచి పెద్దయ్యాక స్నేహితులతో కొట్టిన దమ్ము వరకు.. భాగ్యనగరం సాక్ష్యంగా నిలిచింది. # మా అమ్మమ్మ # ఎంత పెద్ద అలజడి వచ్చినా.. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరిగెత్తే  నగరంలో నాకంటూ

మా అమ్మమ్మ Read More »

What is SEBI?

సెబీ అంటే ఏమిటి? అది ఏమి చేస్తుంది? సెబీ (సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా)ని 1988లో భారత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. SEBI Act of 1992 ద్వారా ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థగా అవతరించింది. మార్కెట్ల అభివృద్ధి, నియంత్రణ దీని ముఖ్య విధి. STOCK MARKETలో పెట్టుబడులు పెట్టడం కొంచెం రిస్కుతో కూడుకున్న వ్యవహారమే. అందువల్ల పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు సెబీ లాంటి ఓ నియంత్రణ సంస్థ ఉండటం అవసరం. సెబీ ప్రాథమిక

What is SEBI? Read More »

WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET?

స్టాక్ మార్కెట్‌లో ట్రేడయ్యే ప్రధాన ఆర్థిక సాధనాలు ఏమిటి? స్టాక్ మార్కెట్‌లో ప్రధానంగా నాలుగు ప్రధాన ఆర్థిక సాధనాలు (Financial instruments) ట్రేడవుతాయి. అవి: బాండ్లు షేర్లు డెరివేటివ్స్ మ్యూచువల్ ఫండ్స్‌ # WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET? # masterfm# BONDS (బాండ్స్‌) : కంపెనీలు ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనుకుంటే అందుకు చాలా ఆర్థిక వనరులు కావాలి.  ఇందుకోసం కంపెనీలు ఎంచుకునే ఓ మార్గమే ‘బాండ్స్’.

WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET? Read More »

What is the share market/ stock market?

షేర్‌ మార్కెట్/స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? What is the share market/ stock market? సింపుల్‌గా చెప్పాలంటే షేర్ల క్రయవిక్రయాలు జరిగే ప్రదేశమే షేర్ మార్కెట్. షేర్ మార్కెట్, స్టాక్‌ మార్కెట్‌ ఒక్కటేనా? స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్‌లు చూడడానికి ఒక్క మాదిరిగానే ఉంటాయి. కానీ ఈ రెండింటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. షేర్‌ మార్కెట్‌లో కేవలం షేర్లు మాత్రమే ట్రేడ్ అవుతాయి. అదే స్టాక్‌ మార్కెట్‌లో అయితే షేర్లతో సహా బాండ్స్, డెరివేటివ్స్,

What is the share market/ stock market? Read More »

Basics of the Stock market for beginners

మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? సరైన సమాచారం కోసం వెదుకుతున్నారా? అయితే మీరు సరైన చోటే ఉన్నారు. Masterfm.in మీకు మంచి మార్గదర్శిగా ఉంటుంది. ”Basics of the Stock market for beginners/ స్టాక్ మార్కెట్ ప్రాథమిక అంశాలు” కచ్చితంగా తెలుసుకోండి. Why invest in the stock market/ share market? స్టాక్‌ మార్కెట్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారమని చాలా మంది

Basics of the Stock market for beginners Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?