వార్షిక నివేదిక అంటే ఏమిటి?
హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్లో “వార్షిక నివేదిక” అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక కంపెనీకి చెందిన ఆర్థిక, ఆర్థికేతర అంశాలు మరియు ఇతర కార్యకలాపాల వివరాలు తెలిపే దానిని వార్షిక నివేదిక (Annual report) అంటారు. దీని ద్వారా మనం… కంపెనీ యొక్క గుణాత్మక అంశాలను (Qualitative aspects), భవిష్యత్ దృక్పథాన్ని(future outlook) తెలుసుకోవచ్చు. కంపెనీలు… ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ఈ వార్షిక నివేదికను ప్రచురించి.. షేర్ హోల్డర్లకు, ప్రమోటర్లకు, వివిధ […]
వార్షిక నివేదిక అంటే ఏమిటి? Read More »