బ్యాలెన్స్ షీట్‌ను ఎనాలసిస్ చేయడం ఎలా?
FUNDAMENTAL ANALYSIS PART – 8 How to analyze the Balance sheet? బ్యాలెన్స్ షీట్‌ను ఎనాలసిస్ చేయడం ఎలా? బ్యాలెన్స్ షీట్‌ను ఎలా చదవాలో గత చాఫ్టర్‌లో తెలుసుకున్నాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్‌లోని గణాంకాలను ఉపయోగించి ముఖ్యమైన ఫైనాన్షియల్ రేషియోలను ఎలా లెక్కించాలో తెలుసుకుందాం. ఎందుకంటే ఓ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్‌ను కచ్చితంగా అంచనా వేయడానికి, తద్వారా అందులో పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి ఈ ఫైనాన్షియల్ నంబర్స్, రేషియోస్ (Ratios) మనకు ఎంతగానో […]
బ్యాలెన్స్ షీట్‌ను ఎనాలసిస్ చేయడం ఎలా? Read More »