మౌర్యానంతర యుగం: శుంగులు, ఇక్ష్వాకులు & స్వదేశీ రాజ్యాల వైభవం (Part-2)
మౌర్యానంతర యుగం- స్వదేశీ రాజ్యాలు మౌర్యానంతర యుగంలో విదేశీ రాజ్యాలతో పాటుగా అనేక స్వదేశీ రాజ్యాలు కొనసాగాయి. వాటిలో ముఖ్యమైనవి: I. శుంగరాజ్యము (క్రీ.పూ.184 – 75) శుంగులు భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణులు. మౌర్యుల పాలనలో ఉన్నతాధికారులుగా పనిచేస్తూ, మౌర్యులను అంతం చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. మధ్యప్రదేశ్లోని విదిశ వీరి రాజధాని. పురాణాల ప్రకారము ఈ వంశంలో పది మంది రాజులున్నారు. పుష్యమిత్ర శుంగ ఇతను శుంగ వంశ స్థాపకుడు. చివరి మౌర్య […]
మౌర్యానంతర యుగం: శుంగులు, ఇక్ష్వాకులు & స్వదేశీ రాజ్యాల వైభవం (Part-2) Read More »
