క్రీ.పూ.6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావం: మకరిగోసాల & అజీత కేశకంబలి జీవితం, దార్శనిక తత్త్వాలు
అజీవిక మతం క్రీ.శ.6వ శతాబ్దంలో ఆవిర్భవించిన అవైదిక మతాల్లో అజీవిక మతం ఒకటి. మకరిగోసాలపుత్త ఈ మత స్థాపకుడు. ఇతను వర్ధమాన మహావీరుడి సహచరుడు. ఇరువురు ఆరేళ్ళపాటు కలిసి జీవించి తర్వాత విభేదాలతో విడిపోయారు. అజీవిక మతము ‘నియతి’ (తలరాత/ destiny) సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంది. మౌర్యుల తర్వాత క్రీ.పూ.2వ శతాబ్దంలో ఈ మతం అంతరించింది. #Makkaligosa – Life and Philosophy# ఛార్వాక/లోకాయుత క్రీ.పూ.6వ శతాబ్దంలో ఆవిర్భవించిన అవైదిక ఉద్యమాల్లో చార్వాక మతం ఒకటి. దీనిని […]

