ఆధ్యాత్మికం

shankaracharaya

దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం

ఒకరు భగవంతుని పట్ల మర్యాదతో, భక్తితో ఉండటానికి తనంత తాను విధించుకున్న నియమాల చేత ప్రవర్తిస్తే వేరొకరికి అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి సమస్యే ఒకసారి ఆదిశంకరాచార్యుల దగ్గరికి వచ్చింది. శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్లి ఒకరు ఇలా అడిగారు. # దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం # “మీరు భగవంతుడు ఉన్నాడు.. ఉన్నాడు.. అని చెప్తారు. మీరు ఇంత అందగాడు.. ఇంత సౌందర్యమూర్తి.. సన్యసించి.. ముండనం చేయించుకుని.. ఆ కాషాయ బట్ట కట్టుకొని.. సత్య దండం […]

దేవుడు ఉన్నాడా? ఇదే సాక్ష్యం Read More »

siva arjuna war

అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా?

అర్జునుడు… తిరుగులేని పోరాట యోధుడు. 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామంలో అతిరథ మహారథులైన భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి వారిని ఓడించిన మహాయోధుడు. సమస్త ధనుర్వేదం తెలిసిన సవ్యసాచి. మరి అలాంటి వీరుడు ఒకరి చేతిలో ఓడిన విషయం చాలా మందికి తెలియదు. ఎంతటి వీరుడికైనా గర్వం తలకెక్కితే ఓటమి తప్పదు అంటారు. మానవమాత్రులకే అంత ఉన్నప్పుడు.. సకల జగత్తును కాపాడే దేవాదిదేవుడికి ఎంత ఉండాలి. లోకంలో నన్ను మించిన విలుకాడు లేడు అనుకున్న అర్జునుడికి అదే

అర్జున x ఆదియోగి: గెలుపెవరిదో తెలుసా? Read More »

srikrishna

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?

శ్రీ కృష్ణుడు… ముగ్ధ మనోహర రూపం. ఆయన నవ్వు చూస్తేనే ఉన్న బాధలు ఉన్నట్టుండి పోతాయి. లోక రక్షకుడైన శ్రీ కృష్ణుడికి కష్టాలేంటి అనుకుంటున్నారా? సాధారణంగా శ్రీ కృష్ణుడు అనగానే అందిరికీ గుర్తొచ్చేది బృందావనం. 16 వేల మంది గోపికలు, ఎనిమిది మంది భార్యలు, ప్రాణానికి ప్రాణమైన రాధ. కానీ ఇది నాణేనికి ఒక వైపే. నిజానికి ఆయన పడిన కష్టాలు లోకంలో ఎవరూ చూసి ఉండరు. అయినా  శ్రీ కృష్ణుడు మొత్తం మహా భారతంలో ఎక్కడా

శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా? Read More »

abhimanyu

అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’

గెలుపు.. ఏదైనా సాధించాలనే ఉత్సాహాన్నిస్తే, ఓటమి.. హేళన చేస్తుంది. కానీ ఓటమికి తెలియదు. మనిషి తలచుకుంటే గెలుపు పెద్ద లెక్క కాదని. “ఇలాంటి మాటలు చాలా విన్నాం.. చేయడమే కష్టం” అంటారా? అయితే ఈ 16 ఏళ్ల యువకుడి కథ తెలుసుకుందాం రండి.. # అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’ # ఇతను లేకుండా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని చెప్పలేం. అది మరెవరో కాదు అర్జునుడి కుమారుడు ‘అభిమన్యుడు’. పద్మవ్యూహం… ఒక రోజు గర్భవతిగా ఉన్న భార్య

అభిమన్యు.. ‘ది రియల్ వారియర్’ Read More »

paiditalli sirimanotsavam

సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం

పండుగలు సంప్రదాయాలకు ప్రతీకలు. పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించే వారధులు. వేడుకలనంగానే ప్రధానంగా గుర్తుకొచ్చేవి తెలుగు పండుగలే. ఒకటా రెండా తెలుగు వారి మనసుల్లాగానే.. వారికి రోజూ పండుగలే. # సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం # దసరా వేడుక ముగిసినా ఉత్తరాంధ్ర ప్రాంతమైన విజయనగరంలో మరోసారి పండగ వాతావరణం మొదలవుతుంది. ఊరూ వాడా సందడిగా.. ఏ ఇంట చూసిన పండుగగా… కనుబడుతుంది. ఆ ఊత్సవమే ఉత్తరాంధ్రలో పేరుగాంచిన పైడితల్లమ్మ జాతర. ప్రతి కన్ను

సిరిగల మాతల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం Read More »

error: Content is protected !!