ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. # బిగ్‌బుల్ పోర్ట్‌ఫోలియో #
ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్న ట్రెండింగ్ స్టాక్ట్స్:-
Anant Raj Ltd: ఈ స్మాల్ క్యాప్ రియాలిటీ స్టాక్‌లో బిగ్‌బుల్‌కు ఏకంగా ఒక కోటి షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది మల్టీబ్యాగర్ రిటర్న్ ఇస్తోంది.
DB Realty Ltd: ఇది రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కంపెనీ. దీనిలో రాకేశ్ 50 లక్షల షేర్ హోల్డింగ్ కలిగి ఉన్నారు. ఇది 2022లో పక్కాగా మల్టీబ్యాగర్ అవుతుందని రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా బలంగా నమ్ముతున్నారు.
Man Infraconstruction Ltd: ఈ స్మాల్ క్యాప్ కంపెనీకి చెందిన 30 లక్షల స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు. ఇది కూడా మల్టీబ్యాగరే.
Orient Cement Ltd: ఈ సిమెంట్ కంపెనీలో బిగ్‌బుల్ 25 లక్షల షేర్లు కలిగి ఉన్నారు. ఇదీ భారీ లాభాలను అందిస్తోంది.
Rakesh Jhunjhunwala and Associate’s Portfolio
భారీ లాభాలు ఆర్జించి పెడుతున్న షేర్లు
- Steel Authority of India (SAIL) Ltd.
- Lupin Ltd.
- Tata Communications Ltd.
- Federal Bank Ltd.
- Fortis Healthcare Ltd.
- India bulls Housing Finance Ltd.
- Karur Vysya Bank Ltd.
- Escorts Ltd.
- Jubliant Pharmova Ltd.
- Jubliant Ingrevia Ltd.
- Rallis India Ltd.
- Crisil Ltd.
- TV18 Broadcast Ltd.
లాభాల్లో ఉన్న షేర్లు
- NCC LTD.
- Agro Tech Food Ltd.
- Va Tech Wabag Ltd.
- Geojit Financial Services Ltd.
- Multi Commodity Exchange of India Ltd.
- Titan Company Ltd.
- Dishman Carbogen Amcis Ltd.
- Edelweiss Financial Services Ltd.
- Prakash Industries Ltd.
- Prakash Pipes Ltd.
ప్రస్తుతానికి నష్టాల్లో ఉన్న షేర్లు
- Tata Motors
- Indian Hotels Company Ltd.
- Delta Corp Ltd.
- Nazara Technologies Ltd.
Note: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఒక ఏస్ ఇన్వెస్టర్. అతని రిస్క్ అపటైట్ చాలా ఎక్కువ. సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు ఆ రిస్క్ అపటైట్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక బిగ్‌బుల్ రాకేష్ హోల్డ్ చేస్తున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేస్తే భారీ లాభాలు వస్తాయనే భ్రమలు వీడండి. మీ రిస్క్ అపటైట్‌కు తగ్గట్టుగా, మీ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహాలు తీసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.
Note: ఈ వ్యాసంలో పేర్కొన్న కంపెనీల వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వాటిని వ్యాసకర్త రికమండేషన్లుగా భావించకండి.
ఇది కూడా చదవండి: మీ షేర్లు భద్రంగా ఉన్నాయా?
ఇది కూడా చదవండి: WHAT ARE THE FINANCIAL INSTRUMENTS TRADED IN INDIAN STOCK MARKET?