IBPS క్లర్క్ జాబ్స్‌ నోటిఫికేషన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 1,557 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి ఇతర బ్యాంకుల నుంచి మరిన్ని పోస్టులు కలిసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో… బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్ బ్యాంకుల్లోని ఖాళీల వివరాలు ఇంకా స్పష్టం కాలేదు. # IBPS క్లర్క్ జాబ్స్‌ నోటిఫికేషన్ #

ముఖ్యమైన వివరాలు:
  • మొత్తం ఖాళీలు:  1,557 (ప్రస్తుతానికి)
  • విద్యార్హతలు:  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (23-09-2020 నాటికి)
  • వయస్సు: 20 – 28 సంవత్సరాలు (01-09-2020 నాటికి)
  • ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఫీజు: రూ.175/- (SC, ST, PWD, ex-servicemen); ఇతరులకు రూ.850/-
  • దరఖాస్తు చివరి తేదీ: 23-09-2020
  • ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు: 2020 డిసెంబర్ 5,12,13 తేదీలు.
  • మెయిన్స్ పరీక్ష తేదీ: 24-01-2020
  • పూర్తి వివరాలకు: www.ibps.in చూడండి.

మార్పులు లేవు!

ఈసారి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కొవిడ్ సంక్షోభం కారణంగా రాత పరీక్ష ముందు శిక్షణ ( ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్‌) అవకాశం ఈసారి ఉండకపోవచ్చు. # IBPS క్లర్క్ జాబ్స్‌ నోటిఫికేషన్ #

IBPS పరీక్ష విధానం

ప్రిలిమ్స్

అంశం

ప్రశ్నలుమార్కులుసమయం
ఇంగ్లీష్ లాంగ్వేజ్‌303020 నిమిషాలు
న్యూమరికల్ ఎబిలిటీ353520 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ353520 నిమిషాలు
మొత్తం10010060 నిమిషాలు
మెయిన్స్
అంశంప్రశ్నలుమార్కులుసమయం
జనరల్/ ఫైనాన్సియల్ అవేర్‌నెస్‌505035 నిమిషాలు
జనరల్ ఇంగ్లీష్‌404035 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌506045 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్‌505045 నిమిషాలు
మొత్తం190

200

160 నిమిషాలు

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?