ECILలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఫిక్స్డ్‌ టెన్యూర్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టులు: 65

టెక్నికల్ ఆఫీసర్‌ – 24, సైంటిఫిక్ అసిస్టెంట్‌ – 13, జూనియర్ ఆర్టిజన్ – 28

  • అర్హత:

పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడుల్లో ITI, డిప్లొమా (ఇంజినీరింగ్), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, టెక్నికల్ నాలెడ్జ్  ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

  • ఎంపిక విధానం:

షార్ట్‌ లిస్టింగ్, వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

  • దరఖాస్తులకు చివరి తేదీ: 2 నవంబర్, 2020

పూర్తి సమాచారం కోసం www.ecil.co.in చూడండి.

Click here: UPSC CAPF JOB NOTIFICATION

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?