Literature

సుమతీ శతకం

బద్దెన సుమతీ శతకము

సుమతీ శతకమును బద్దెన కవి రచించాడు. పండితపామర జన రంజకముగా ఆ మహనీయుడు రాసిన పద్యాలు అమోఘం. వాటిలో మచ్చుకకు కొన్నింటిని స్మరించుకుందాం. # బద్దెన సుమతీ శతకము # పద్యం: అక్కరకు రానిచుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తా నెక్కిన బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగలయు గదరా సుమతీ!   తాత్పర్యం: అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించిననూ కోరిక తీర్చని దైవాన్ని, తాను అధిరోహించినపుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును, బద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచిపెట్టాలి. […]

బద్దెన సుమతీ శతకము Read More »

vemana

ప్రజాకవి వేమన పద్యరత్నాలు

సంఘ సంస్కరణయుతమైన శతాధిక పద్యాలు రాసిన ప్రజాకవి వేమన. సమాజ సంస్కరణే లక్ష్యంగా దేశీయ ఛందస్సులో, అలతి పదాలతో అనల్పమైన పద్యరత్నాలను మానవాళికి అందించిన మహాకవి. #ప్రజాకవి వేమన పద్యరత్నాలు # కాలగర్భంలో కలిసిపోయిన ఈ తెలుగు కవి చరిత్రను మళ్లీ మన తెనుగు వారికి పరిచయం చేసిన ఘనత మాత్రం ఆంగ్లేయుడైన సి.పి.బ్రౌన్‌ గారిది. ఈ బ్రౌన్ మహనీయుడు తెలుగు భాషకు చేసిన సేవ ‘అనంతం’. ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మరుగునపడిన ఎన్నో అమూల్య

ప్రజాకవి వేమన పద్యరత్నాలు Read More »

second chance love story

సెకెండ్ ఛాన్స్‌

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. సాధారణంగా జీవితంలో రెండో ఛాన్స్ రాదని.. ఒకసారి కోల్పోయింది మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు అని అంటారు. నాకు ఆ సెకెండ్ ఛాన్స్ వచ్చింది. ఇంట్లో నుంచి కారు బయటకు తీస్తుంటే.. చుట్టుపక్కల ఉన్న నర్సరీలు… “గుడ్ మార్నింగ్‌….” అంటూ పలకరించాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు, పువ్వులు… “ఎక్కడికి వెళ్తున్నావోయ్…?” అంటూ ప్రశ్నించాయ్. చిరునవ్వే నా సమాధానమైంది. # సెకెండ్ ఛాన్స్‌ # కడియం నుంచి రాజమండ్రి

సెకెండ్ ఛాన్స్‌ Read More »

grandma love

మా అమ్మమ్మ

హైదరాబాద్ మహా నగరం.. చారిత్రక చార్మినార్, గోల్కొండ అందాలు, నిత్యం ట్రాఫిక్ తో తల్లడిల్లిపోయే బిజీ బిజీ రోడ్లు. ఈ భాగ్యనగరంలో వేటికవే ప్రత్యేకం. ఈ మహా నగరమే నా గూడు, నా నీడ. చిన్నప్పుడు చూసిన టామ్ అండ్ జెర్రీ నుంచి పెద్దయ్యాక స్నేహితులతో కొట్టిన దమ్ము వరకు.. భాగ్యనగరం సాక్ష్యంగా నిలిచింది. # మా అమ్మమ్మ # ఎంత పెద్ద అలజడి వచ్చినా.. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరిగెత్తే  నగరంలో నాకంటూ

మా అమ్మమ్మ Read More »

error: Content is protected !!