శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీ కృష్ణుడు… ముగ్ధ మనోహర రూపం. ఆయన నవ్వు చూస్తేనే ఉన్న బాధలు ఉన్నట్టుండి పోతాయి. లోక రక్షకుడైన శ్రీ కృష్ణుడికి కష్టాలేంటి అనుకుంటున్నారా? సాధారణంగా శ్రీ కృష్ణుడు అనగానే అందిరికీ గుర్తొచ్చేది బృందావనం. 16 వేల మంది గోపికలు, ఎనిమిది మంది భార్యలు, ప్రాణానికి ప్రాణమైన రాధ. కానీ ఇది నాణేనికి ఒక వైపే. నిజానికి ఆయన పడిన కష్టాలు లోకంలో ఎవరూ చూసి ఉండరు. అయినా శ్రీ కృష్ణుడు మొత్తం మహా భారతంలో ఎక్కడా […]
శ్రీ కృష్ణుడు అన్ని కష్టాలు పడ్డాడా? Read More »