Literature

how to secure your stocks?

మీ షేర్లు భద్రంగా ఉన్నాయా?

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో ఓ మదుపరిగా మనం మన స్టాక్స్‌ను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఇంతకీ మీరు కొనుకున్న షేర్లు భద్రంగా ఉన్నాయా? అదేంటి మా demat accountలో షేర్లు అన్నీ ఉన్నాయి కదా! అనుకుంటున్నారా? అవును అవి సరిగ్గానే ఉండి ఉంటాయి. కానీ కొన్ని సార్లు మీ షేర్ల భద్రత అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఎలా అంటారా? మీకు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కుంభకోణం గుర్తుంది కదా! […]

మీ షేర్లు భద్రంగా ఉన్నాయా? Read More »

funny cartoons

బస్ డ్రైవర్.. ట్రెయిన్ డ్రైవర్.. స్క్రూ డ్రైవర్!

“బస్ డ్రైవర్.. ట్రెయిన్ డ్రైవర్.. స్క్రూ డ్రైవర్!”                                       – అయ్యప్ప (కార్టూనిస్ట్‌)

బస్ డ్రైవర్.. ట్రెయిన్ డ్రైవర్.. స్క్రూ డ్రైవర్! Read More »

rape victim

మేలుకోరా మగాడా.. ఇకనైనా మారిపోరా..

ఓ మగాడ.. మృగాడ.. మేలుకోరా.. ఇకనైనా మానుకోరా.. ఆడదంటే అంత అలుసా.. నీ కంట్లో నలుసులా నలిపేయడానికి… ఆడదంటే అంత చులకనా.. పలక మీద రాసే ఆక్షరమా చేరిపేయడానికి.. చొక్కాకి అంటుకున్న మరకనా.. గడ్డి పరకనా తీసిపారేయాడానికి… మేలుకోరా మృగాడా.. ఇకనైనా మానుకోరా… మారిపోరా మగాడా.. ఇకనైనా మారిపోరా… అమ్మా అని అంటావు.. యాసిడ్లు పోస్తుంటావు.. చెల్లి అని అంటావు.. చీరపట్టి లాగేస్తావు… అక్క అని అంటావు.. ఎత్తుకెళ్లిపోతావు… ఆడదాన్ని ఆట బోమ్మ చేసి ఆడుకుంటున్నావు.. మేలుకోరా

మేలుకోరా మగాడా.. ఇకనైనా మారిపోరా.. Read More »

తాత.. ఎందుకిలా చేశావ్​?

తాత నిన్ను తలచుకుంటూ.. నీతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ జీవిస్తున్నా.. నువ్వు ఈ లోకంలో కనిపిస్తాను అంటే వల వేసి వెతుకుతా.. కల్లోకి వస్తా అంటే జీవితమంతా నిద్రపోతూనే ఉంటా… నువ్వు మళ్లీ పుడతా అంటే ఈ క్షణమే మరణిస్తా… ఎందుకుంటే ఎప్పటికైన నీ మనుమడిలానే ఉండాలని కోరుకుంటా… నువ్వు నా వెన్నంటే ఉంటావ్ అనుకున్నా.. కానీ వెన్నుపోటు పొడిచి వెళ్లావ్.. నేను నడిచే దారికి మార్గదర్శకత్వం వహిస్తావ్ అనుకున్నా.. కానీ గగనంలోకి ఎగిరిపోయావ్… నా జీవితానికి

తాత.. ఎందుకిలా చేశావ్​? Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?