Modern literature

waiting for love

వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా…

పెదవి దాటని మాట విభేదాలు కూడా ఇద్దరిని దగ్గర చేస్తాయనడానికి మన పరిచయమే ఉదాహరణ అనుకుంటాను. మొదటి పరిచయమే ఇద్దరి మధ్య భగ్గుమనేంత వైరం. కానీ మాటల్లో మాత్రం తేనె పూసిన కత్తిలా సుతి మెత్తని పలకరింపులు. తలచుకుంటేనే గమ్మత్తుగా ఉంది కదూ… రానియ్యి చూసుకుంటా… # వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా… # ” మీ ఊరి పంచాయతీలో ఆడిట్ కోసం ఓఅబ్బాయిని వేశారంట… చూడడానికి బాగానే ఉన్నాడు గానీ.. మహా చండ శాసనుడంట. […]

వస్తావన్న ఆశతో… ఎదురు చూపులే ఊపిరిగా… Read More »

indian marriage

పెళ్లి అంటే…

పెళ్లంటే ఒక పవిత్రమైన బాధ్యత! యువతీ యువకులంతా అలాగే భావించాలి. ఎందుకంటే అనాగరిక సమాజం నుంచి మానవుడు పరిపక్వత పొంది ఈ సమాజాన్ని నిర్మించుకున్నాడు. తన స్వేచ్చకు తానే హద్దులు ఏర్పాటుచేసుకున్నాడు. వాటిలో ప్రధానమైనది ఒక పురుషునికి ఒకే స్త్రీ. ఈ సంప్రదాయమే మానవ మనుగడకు అత్యంత కీలకం. దీన్నే ఆచారంగా చేసుకున్నాడు. తాను పాటించిన విధానాన్నే భావితరాలకు అందించాడు. # పెళ్లి అంటే # వివాహంపై గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ చోటుచేసుకోవు. వధూవరులు

పెళ్లి అంటే… Read More »

rape victim

ఈ మాట అంచున నిశ్శబ్దం

అత్యాచారం జరింగిందని తెలిసినప్పుడు … అత్యాచారానికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చినప్పుడు అమ్మాయిపై జరిగిన హింస, ఆమెకు జరగాల్సిన న్యాయం గురించే అంతా చర్చిస్తారు. సమాజంలో ఆ అమ్మాయి గౌరవం, ఆమె పెళ్లిపైన పడే ప్రభావం గురించి చాలామంది ఆలోచించరు. ఆ అత్యాచార ప్రభావం బాధితురాలి మనసు మీద, ఆలోచన మీద ఎలా ఉంటుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. కానీ, అత్యాచార బాధితులు ఆ తరువాత ఇళ్లలోనే బందీలుగా మారతారు. బయటకు రావడానికి భయపడతారు. మనుషుల పట్ల

ఈ మాట అంచున నిశ్శబ్దం Read More »

second chance love story

సెకెండ్ ఛాన్స్‌

ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. సాధారణంగా జీవితంలో రెండో ఛాన్స్ రాదని.. ఒకసారి కోల్పోయింది మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు అని అంటారు. నాకు ఆ సెకెండ్ ఛాన్స్ వచ్చింది. ఇంట్లో నుంచి కారు బయటకు తీస్తుంటే.. చుట్టుపక్కల ఉన్న నర్సరీలు… “గుడ్ మార్నింగ్‌….” అంటూ పలకరించాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు, పువ్వులు… “ఎక్కడికి వెళ్తున్నావోయ్…?” అంటూ ప్రశ్నించాయ్. చిరునవ్వే నా సమాధానమైంది. # సెకెండ్ ఛాన్స్‌ # కడియం నుంచి రాజమండ్రి

సెకెండ్ ఛాన్స్‌ Read More »

grandma love

మా అమ్మమ్మ

హైదరాబాద్ మహా నగరం.. చారిత్రక చార్మినార్, గోల్కొండ అందాలు, నిత్యం ట్రాఫిక్ తో తల్లడిల్లిపోయే బిజీ బిజీ రోడ్లు. ఈ భాగ్యనగరంలో వేటికవే ప్రత్యేకం. ఈ మహా నగరమే నా గూడు, నా నీడ. చిన్నప్పుడు చూసిన టామ్ అండ్ జెర్రీ నుంచి పెద్దయ్యాక స్నేహితులతో కొట్టిన దమ్ము వరకు.. భాగ్యనగరం సాక్ష్యంగా నిలిచింది. # మా అమ్మమ్మ # ఎంత పెద్ద అలజడి వచ్చినా.. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పరిగెత్తే  నగరంలో నాకంటూ

మా అమ్మమ్మ Read More »

error: Content is protected !!