Govt jobs

appsc

గ్రూప్‌-1 మెయిన్స్‌ రివైజ్డ్ షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ (డిస్క్రిప్టివ్‌ ఎగ్జామ్‌) రివైజ్డ్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని  ప్రకారం, 2020 డిసెంబర్‌ 14 నుంచి డిసెంబర్ 20 వరకు మెయిన్స్ ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నారు. # గ్రూప్‌-1 మెయిన్స్‌ రివైజ్డ్ షెడ్యూల్‌ విడుదల # తేదీ సబ్జెక్ట్ 14-12-2020 తెలుగు (క్వాలిఫైయింగ్‌ పేపర్) 15-12-2020 ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్‌ పేపర్) 16-12-2020 పేపర్‌ – 1 17-12-2020 పేపర్‌ – 2 18-12-2020 పేపర్‌ – 3 […]

గ్రూప్‌-1 మెయిన్స్‌ రివైజ్డ్ షెడ్యూల్‌ విడుదల Read More »

ECILలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) ఫిక్స్డ్‌ టెన్యూర్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 65 టెక్నికల్ ఆఫీసర్‌ – 24, సైంటిఫిక్ అసిస్టెంట్‌ – 13, జూనియర్ ఆర్టిజన్ – 28 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడుల్లో ITI, డిప్లొమా (ఇంజినీరింగ్), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, టెక్నికల్ నాలెడ్జ్  ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ECILలో ఉద్యోగాలు Read More »

UPSC CAPF JOB NOTIFICATION

సాయుధ బలగాల్లో 209 అసిస్టెంట్ కమాండ్‌ పోస్టులు యూపీఎస్‌సీ ఏటా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అసిస్టెంట్‌ కమాండెంట్స్ పరీక్ష విధానంలో ఎంపికైనవారు కేంద్ర సాయుధ దళాల్లో విధులు నిర్వహిస్తారు. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ పోస్టులకు రూపొందించడం జరిగింది. # UPSC CAPF JOB NOTIFICATION # వీరికి గ్రూప్‌-ఎ గెజిటెడ్ ఆఫీసర్ హోదా ఉంటుంది. అంటే సివిల్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్

UPSC CAPF JOB NOTIFICATION Read More »

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ వాయిదా

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.  హైకోర్టు తదుపరి ఉత్తర్వులను అనుసరించి revised datesని 29 అక్టోబర్ 2020న ప్రకటిస్తామని వెల్లడించింది. APPSC ద్వారా ఇప్పటికే గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినట్లు ప్రకటించబడిన అభ్యర్థులు… తదుపరి నిర్వహించే మెయిన్స్‌కు తప్పకుండా అర్హులవుతారని కమిషన్ హామీ ఇచ్చింది. Click here: APPSC PRESS NOTE  పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ని చూడండి.

APPSC గ్రూప్-1 మెయిన్స్‌ వాయిదా Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?