వేదాల నుండి ఇతిహాసాల వరకు – వైదిక సాహిత్య పయనం (Part-1)
ఆర్య నాగరికత/ వైదిక నాగరికత (క్రీ.పూ.1500 – క్రీ.పూ.600) సింధు నాగరికత తర్వాత భారతదేశములో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత వైదిక నాగరికత. నార్డిక్ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతను అభివృద్ధి చేశారు. నార్డిక్ జాతి ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడేవారు కాబట్టి వీటిని ఆర్యులు అంటాము. నార్డిక్ అనే పదము జాతి పదము కాగా, ఆర్య అనే పదము భాషా పదము. ఆర్యులు రచించిన వేద సాహిత్యము ద్వారా వీరి సంస్కృతిని […]
వేదాల నుండి ఇతిహాసాల వరకు – వైదిక సాహిత్య పయనం (Part-1) Read More »