మహావీరుని జీవితం: జైనమతం బోధనలు మరియు ఆధ్యాత్మిక మార్గం
జైనమతం జైనమతంలో 24 మంది తీర్థంకరులున్నారు. తీర్థంకర అంటే వంతెన నిర్మించువాడు (ford maker) అని అర్థం. మొదటి తీర్థంకరుడు: ఋషభనాథ/ ఆదినాథ ఇతని చిహ్నం ఎద్దు/ వృషభము. సాంప్రదాయం ప్రకారం ఇతనినే జైనమత స్థాపకుడని అంటారు. 22వ తీర్థంకరుడు: ఆరిస్టనేమి/ నేమినాథ ఇతని చిహ్నం శంఖం (conch shell). మొదటి 22 మంది తీర్థంకరులు ఇతిహాస పురుషులు. వీరికి సంబంధించిన ఖచ్చితమైన చారిత్రక సమాచారము అందుబాటులో లేదు. 23 మరియు 24వ తీర్థంకరులు మాత్రమే […]
మహావీరుని జీవితం: జైనమతం బోధనలు మరియు ఆధ్యాత్మిక మార్గం Read More »