Indian History – In Telugu

History Notes for Compitative exams and Govt Jobs. Like UPSC, APPSC, TSPSC, JL, DL and teacher jobs. And it is useful for UGC NET, State Eligibilty Tests.

వేదాల నుండి ఇతిహాసాల వరకు – వైదిక సాహిత్య పయనం (Part-1)

ఆర్య నాగరికత/ వైదిక నాగరికత (క్రీ.పూ.1500 – క్రీ.పూ.600)   సింధు నాగరికత తర్వాత భారతదేశములో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత వైదిక నాగరికత. నార్డిక్‌ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతను అభివృద్ధి చేశారు. నార్డిక్‌ జాతి ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడేవారు కాబట్టి వీటిని ఆర్యులు అంటాము. నార్డిక్‌ అనే పదము జాతి పదము కాగా, ఆర్య అనే పదము భాషా పదము. ఆర్యులు రచించిన వేద సాహిత్యము ద్వారా వీరి సంస్కృతిని […]

వేదాల నుండి ఇతిహాసాల వరకు – వైదిక సాహిత్య పయనం (Part-1) Read More »

Vedic Civilization (1500–600 BCE): Vedic Literature – Vedas, Upanishads & Epics (Part-1))

Aryan / Vedic Civilization (1500 BCE – 600 BCE)   Vedic Civilization After the decline of the Indus Valley Civilization, the second major civilization of India was the Vedic Civilization, developed by the Aryans of the Nordic race. The term Nordic refers to race, whereas Aryan refers to language. Since they spoke the Aryan language,

Vedic Civilization (1500–600 BCE): Vedic Literature – Vedas, Upanishads & Epics (Part-1)) Read More »

హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-2)

హరప్పా నాగరికత : సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత వ్యవస్థలు   హరప్పా నాగరికత కేవలం పట్టణ నిర్మాణంలోనే కాదు, సామాజిక వ్యవస్థ, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మత విశ్వాసాలు, కళలు మొదలైన అన్ని రంగాలలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించింది. త్రవ్వకాల్లో బయటపడిన ఆధారాలు ఈ నాగరికత ప్రజల జీవన విధానం, వృత్తులు, మతాచారాలు, ఆచార వ్యవహారాలు గురించి విలువైన సమాచారం అందిస్తున్నాయి. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ద్వారా సింధు నాగరికతలోని మాతృస్వామ్య భావాలు,

హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-2) Read More »

హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-1)

భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒక్కటైన సింధు నాగరికత క్రీ.పూ.2500 నుండి క్రీ.పూ.1750 మధ్యలో విరాజిల్లినదని ఆర్.యస్.శర్మ అభిప్రాయపడ్డారు. ఈ నాగరికత అవశేషాలు మొట్టమొదటిగా 1826లో మ్యాసన్ (Mason) అనే పురావస్తుశాస్త్రవేత్త కనుగొన్నారు. 1921లో హరప్పా త్రవ్వకాలతో ఈ నాగరికత అధ్యయనము ప్రారంభమయింది. 1921 కంటే పూర్వము ఆర్యుల నాగరికతతోనే మనదేశంలో నాగరికత ప్రారంభమయిందని భావించేవారు. సింధు నాగరికత బయల్పడడముతో అత్యంత ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశము చేరింది.

హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-1) Read More »

చారిత్రక పూర్వ యుగ సంస్కృతులు

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా విభజించారు. చారిత్రక పూర్వయుగం (Pre-historic Age): లిపి లేని కాలము మరియు చరిత్ర అధ్యయనము చేయలేని కాలమును చారిత్రక పూర్వయుగం అంటారు. చారిత్రక సంధి యుగం: ఇది లిపి ఉండి, ఆ లిపిని చదవలేని కాలము. (నోట్‌: చారిత్రక పూర్వ యుగం మరియు చారిత్రక సంధి యుగ కాలాలను అధ్యయనము చెయ్యడానికి పురావస్తుశాస్త్రముపై ఆధారపడాల్సి ఉంటుంది.) చారిత్రక యుగం: చరిత్ర అధ్యయనము చేయగల కాలమును

చారిత్రక పూర్వ యుగ సంస్కృతులు Read More »

చరిత్ర అధ్యయనం – పురావస్తు మరియు లిఖిత ఆధారాల విశ్లేషణ

History (చరిత్ర) అనే పదము Historia అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం పరిశోధన లేదా అన్వేషణ. గతాన్ని పరిశోధించి అధ్యయనం చేసే శాస్త్రమును చరిత్ర అంటారు. చరిత్రతో పాటు పురావస్తుశాస్త్రము (Archaeology) కూడా గతాన్ని అధ్యయనము చేస్తుంది. ఈ రెండు శాస్త్రాలు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పటికీ వేర్వేరు లక్ష్య సాధన మార్గాలను అవలంభిస్తాయి. చరిత్ర గతాన్ని సాహిత్యము (records) ద్వారా అధ్యయనము చేస్తే, పురావస్తు శాస్త్రము వస్తు అవశేషాల (material remains)

చరిత్ర అధ్యయనం – పురావస్తు మరియు లిఖిత ఆధారాల విశ్లేషణ Read More »

error: Content is protected !!