Stock market

savings vs investments

పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా?

హాయ్ ఫ్రెండ్స్ welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం పొదుపు చేయాలా? లేదా ఇన్వెస్ట్‌ చేయాలా? అనేది క్లారిటీగా తెలుసుకుందాం. # పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా? # “ధనం మూలం ఇదం జగత్‌” ధనమే అన్నింటికీ మూలం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ధనముంటేనే మన ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని వారు తేల్చి చెప్పారు. సరే మనం ప్రతి రోజూ ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాం. మరి […]

పొదుపు చేయాలా? ఇన్వెస్ట్ చేయాలా? Read More »

what is delisting?

డీలిస్టింగ్ అంటే ఏమిటి?

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం డీలిస్టింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈ డీలిస్టింగ్ ప్రభావం మదుపరులపై ఎలా ఉంటుందో కూడా చర్చిద్దాం. ఒక కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజిలో నమోదు కావడాన్ని లిస్టింగ్ అంటారు. దీనికి రివర్స్‌లో అంటే… స్టాక్ ఎక్స్ఛేంజిలో ఒక కంపెనీకి చెందిన షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేయడాన్ని డీలిస్టింగ్ అంటారు. డీలిస్టింగ్ రెండు రకాలు: Voluntary delisting Compulsory delisting Voluntary delisting: ఒక కంపెనీ voluntaryగా

డీలిస్టింగ్ అంటే ఏమిటి? Read More »

shell company

డొల్ల కంపెనీలు అంటే ఏమిటి?

హాయ్‌ ఫ్రెండ్స్‌! welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం డొల్ల కంపెనీలు అంటే ఏమిటో తెలుసుకుందాం! వాస్తవానికి డొల్ల కంపెనీలకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక నిర్వచనం లేదు. సాధారణంగా హవాలా సొమ్మును ప్రభుత్వం కళ్లుగప్పి, గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ఈ డొల్ల కంపెనీలను సృష్టిస్తుంటారు. చాలా డొల్ల కంపెనీలు ఉత్పత్తులను తయారు చేయడంకానీ, సేవలు అందించడం కానీ చేయవు. కాగితంపైన తప్ప వాస్తవానికి అవి ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించవు. అంతా డొల్లేనా? ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకారం,

డొల్ల కంపెనీలు అంటే ఏమిటి? Read More »

different types of mutual funds

మ్యూచువల్ ఫండ్స్‌ – రకాలు

హాయ్ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం మ్యూచువల్ ఫండ్స్… వాటిలోని రకాలు గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్‌ను… ప్రధాన్యత ఆధారంగా ఈక్విటీ (equity) మరియు డెట్ (debt)‌ మ్యూచువల్ ఫండ్స్‌గా వర్గీకరించవచ్చు. కాలపరిమితి ఆధారంగా అయితే ఓపెన్ ఎండెడ్‌, క్లోజ్ ఎండెడ్‌ మ్యూచువల్ ఫండ్స్‌గా వర్గీకరించవచ్చు. open ended funds: ఈ పథకాల్లో అవసరానికి అనుగుణంగా కొత్త యూనిట్లు జారీ చేస్తారు. ఈ కొత్త యూనిట్ల జారీకి పరిమితులు అంటూ ఏమీ ఉండవు.

మ్యూచువల్ ఫండ్స్‌ – రకాలు Read More »

warreb buffett investment strategy

వారెన్ బఫెట్ పెట్టుబడి సూత్రాలు

స్టాక్ మార్కెట్లో మదుపు చేసే వారందరికీ ఆదర్శం వారెన్ బఫెట్‌. ఆయన అనుసరించిన వ్యూహాలు… చెప్పిన సూత్రాలు… మనం కూడా పాటిస్తే, కచ్చితంగా విజయవంతమైన పెట్టుబడిదారుడిగా మారేందుకు అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. అయితే తీవ్ర ఆటుపోట్లు, ఒడుదొడుకులు ఉండే ఈ స్టాక్ మార్కెట్‌లో సరైన వ్యూహాలు అనుసరిస్తే, కచ్చితంగా సంపద సృష్టించవచ్చని నిరూపించారు వారెన్ బఫెట్‌. అందుకనే ఆయనను పెట్టుబడి మాంత్రికుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. మరి

వారెన్ బఫెట్ పెట్టుబడి సూత్రాలు Read More »

full-service broker versus discount broker

ఫుల్‌ సర్వీస్‌ బ్రోకర్‌ వర్సెస్‌ డిస్కౌంట్‌ బ్రోకర్‌

హాయ్‌ ఫ్రెండ్స్! Welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం స్టాక్ మార్కెట్‌లోని ఫుల్‌ సర్వీస్‌ బ్రోకర్లకు, డిస్కౌంట్ బ్రోకర్లకు మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు కావాల్సిన Demat account, trading account సేవలను అందించే వాటిని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు అంటారు. ఇవి వినియోగదారులకు పలు సేవలు అందిస్తుంటాయి. వాటిలో కొన్ని సాధారణ, కొన్ని ప్రత్యేక సేవలు కూడా ఉంటాయి. మీకో విషయం తెలుసా? 2010 కంటే ముందు

ఫుల్‌ సర్వీస్‌ బ్రోకర్‌ వర్సెస్‌ డిస్కౌంట్‌ బ్రోకర్‌ Read More »

stock market indicator

వారెన్‌ బఫెట్ ఇండికేటర్‌ గురించి మీకు తెలుసా?

అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా విరివిగా “మార్కెట్ క్యాప్‌ టు జీడీపీ నిష్పత్తి”ని ఉపయోగిస్తారు. ఈ సూచీ ఆధారంగా మార్కెట్‌ను అంచనా వేస్తుంటారు. పెట్టుబడుల మాంత్రికుడు వారెన్ బఫెట్‌ ఈ “మార్కెట్ క్యాప్ టు జీడీపీ నిష్పత్తి”ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే దీనిని వారెన్ బఫెట్ ఇండికేటర్‌గా పిలుస్తుంటారు. ఇంతకీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ – జీడీపీ నిష్పత్తి అంటే ఏమిటి? సూత్రం: Market capitalization to GDP = (SMC/GDP) X 100 SMC =

వారెన్‌ బఫెట్ ఇండికేటర్‌ గురించి మీకు తెలుసా? Read More »

Public and Private limited companies explained

పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి?

హాయ్ ఫ్రెండ్స్! welcome to masterfm. ఈ ఆర్టికల్‌లో మనం Different types of companies గురించి తెలుసుకుందాం. స్టాక్‌ మార్కెట్‌లో లావాదేవీలు చేసే కంపెనీలు పలు రకాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయా అన్నదాన్ని బట్టి వాటిని వివిధ రకాలుగా వర్గీకరించారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు ఓ కుటుంబం ఆధ్వర్యంలో లేదా కొంత మంది వ్యక్తులు భాగస్వామ్యంతో నడిచే కంపెనీని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అంటారు. ఇవి తమ ఆర్థికపరమైన సమాచారాన్ని

పబ్లిక్, ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలు అంటే ఏమిటి? Read More »

difference between IPO and NFO?

IPO, NFO మధ్య తేడా ఏమిటి?

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఈ ఆర్టికల్‌లో Initial public offering (IPO), A New Fund Offer (NFO) మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం. IPO మరియు NFOలు రెండూ ప్రైమరీ మార్కెట్ ఆఫర్లు. ఇవి చూడడానికి ఒకే రకమైన పెట్టుబడుల మాదిరిగా కనిపించినా, వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే… కంపెనీలు తొలిసారి షేర్లు జారీ చేసి, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించడాన్ని IPO అనవచ్చు. మ్యూచువల్ ఫండ్‌ స్కీమ్‌లో కొత్తగా

IPO, NFO మధ్య తేడా ఏమిటి? Read More »

WHAT IS IPO?

IPO అంటే ఏమిటి?

హాయ్‌ ఫ్రెండ్స్‌! Welcome to masterfm. ఇవాళ మనం IPO అంటే ఏమిటో తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే.. సంస్థలు తొలిసారిగా ప్రజల నుంచి నిధులు సేకరించేందుకు, జారీచేసే పబ్లిక్ ఆఫర్‌ను IPO అంటారు. నిజానికి సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు అవసరమైన నిధులు సమీకరించేందుకు Initial Public Offer (IPO)ను జారీచేస్తాయి. కొన్ని సందర్భాల్లో అప్పటికే కొనసాగుతున్న మదుపర్ల షేర్లను విక్రయించేందుకు కూడా IPOను జారీ చేస్తూ ఉంటాయి. కంపెనీలు ఎందుకు IPOకి వస్తుంటాయో తెలుసుకున్నాం

IPO అంటే ఏమిటి? Read More »

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?