చంద్రగుప్తుని విజయాలు – అశోకుని ధర్మయాత్రలు (Part-2)
మౌర్యుల రాజకీయ చరిత్ర చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ.321 – 297) చంద్రగుప్త మౌర్యుడు వాయువ్య భారతదేశంపై దండెత్తి అలెగ్జాండర్ నియమించిన గవర్నర్లను అంతం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో సెల్యూకస్ నికేటర్‌తో ఘర్షణ ప్రారంభమైంది. సెల్యూకస్ నికెటర్‌ను ఓడించి చంద్రగుప్తమౌర్యుడు అతని కుమార్తె హెలెనాను వివాహము చేసుకొన్నాడు. వారిద్దరి మధ్య జరిగిన సంధి ప్రకారం సెల్యూకస్ నికేటర్ పరోపనిసద్ (కాబుల్), అరకోసియ (కాందహార్), గెడ్రొసియ (బెలుచిస్థాన్) మరియు అరియ (హీరట్) లాంటి వాయువ్య ప్రాంతాలను […]
చంద్రగుప్తుని విజయాలు – అశోకుని ధర్మయాత్రలు (Part-2) Read More »




