UPSC CAPF JOB NOTIFICATION
సాయుధ బలగాల్లో 209 అసిస్టెంట్ కమాండ్ పోస్టులు యూపీఎస్‌సీ ఏటా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్ష విధానంలో ఎంపికైనవారు కేంద్ర సాయుధ దళాల్లో విధులు నిర్వహిస్తారు. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ పోస్టులకు రూపొందించడం జరిగింది. # UPSC CAPF JOB NOTIFICATION # వీరికి గ్రూప్-ఎ గెజిటెడ్ ఆఫీసర్ హోదా ఉంటుంది. అంటే సివిల్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ […]
UPSC CAPF JOB NOTIFICATION Read More »


