ఉత్తరాన హర్షవర్ధనుడు, దక్షిణాన పల్లవులు – మధ్యలో విజేత పులకేశి II
బాదామి/ వాతాపి చాళుక్య రాజ్యము (క్రీ.శ.543 – 755) ప్రస్తుత భాగల్‌కోట్ జిల్లాలోని బాదామి రాజధానిగా వీరు 200 సంవత్సరాలు దక్కన్‌ను పరిపాలించారు. బాదామి యొక్క ప్రాచీన నామము వాతాపి. (చాళుక్య అనే పేరుతో అనేక వంశాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను వివిధ కాలాల్లో పాలించారు. కాబట్టి వారిని గుర్తించడానికి వారి రాజధానులను తప్పనిసరిగా వారి వంశనామంతో చేర్చాలి.) #Badami Chalukyas# పులకేశి – 1 ఇతను బాదామి చాళుక్య వంశ స్థాపకుడు. సత్యాశ్రయ మరియు […]
ఉత్తరాన హర్షవర్ధనుడు, దక్షిణాన పల్లవులు – మధ్యలో విజేత పులకేశి II Read More »