Alexander vs Indian King Porus

భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర

మగధ చక్రవర్తులు భారతదేశంలోని ఇతర జనపదాలను  జయిస్తున్న కాలంలో వాయువ్య భారతదేశంపై (గాంధార రాజ్యం) విదేశీ దాడులు జరిగి, క్రమంగా ఆ ప్రాంతం విదేశీ పాలనలోకి వెళ్ళిపోయింది. ముందుగా పర్షియన్లు, ఆ తరువాత గ్రీకులు గాంధార ప్రాంతాన్ని జయించి పాలించారు. I. పర్షియన్/ ఇరానియన్‌ ఆక్రమణలు క్రీ.పూ.6 మరియు క్రీ.పూ.5 శతాబ్దాల్లో ఇరాన్ పాలకులు వాయువ్య భారతదేశంపైకి దండెత్తి వచ్చారు. సైరస్ అనే ఇరాన్ చక్రవర్తి వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు జయించగా, అతని మనవడైన డేరియస్-I […]

భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర Read More »

Persian and Greek Invasions of India – Cyrus, Darius, and Alexander the Great

Persian / Iranian and Greek Invasions of Northwestern India While the Magadhan rulers were expanding their power by conquering other Mahajanapadas in India, foreign invasions occurred in northwestern India (Gandhara region). Gradually, this region fell under foreign rule. First the Persians, and later the Greeks, invaded and controlled Gandhara. I. Persian / Iranian Invasions During

Persian and Greek Invasions of India – Cyrus, Darius, and Alexander the Great Read More »

Sixteen Mahajanapadas and Magadha Dynasty

మహాజనపదాలు, మగధ వంశం – మౌర్యులకు ముందు భారత చరిత్ర!

క్రీ.పూ.600-300 మధ్య ఉన్న మౌర్యుల పూర్వ యుగాన్ని బుద్ధుని యుగమని మరియు షోడష మహాజనపదాల యుగమని కూడా అంటారు. ఈ కాలానికి గౌతమ బుద్ధుడు యుగపురుషుడు కాబట్టి దీనిని బుద్ధుని యుగమని, ఈ కాలంలోనే 16 గొప్ప రాజ్యాలు అవతరించడము వలన షోడష మహాజనపదాల యుగమని చరిత్రకారులు అభివర్ణించారు. షోడష మహాజనపదాలు పాళీ భాషలో వ్రాయబడిన అంగుత్తరనికయ అనే బౌద్ధ గ్రంథము షోడష మహాజనపదాలు అనబడే 16 రాజ్యాల యొక్క సమాచారాన్ని ఇస్తుంది. వీటిలో పది రాజ్యాలు

మహాజనపదాలు, మగధ వంశం – మౌర్యులకు ముందు భారత చరిత్ర! Read More »

Aryans and Vedic Civilization

ఆర్యుల రహస్యాలు: వైదిక నాగరికత విశేషాలు (Part-2)

భారతదేశంలో ఒక మహా నాగరికతను నిర్మించిన ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. వీరి సాహిత్యంలో వీరి జన్మస్థలం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆర్యులు స్వదేశీయులని కొందరు, విదేశీయులని మరికొందరు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. వాటిలో కొన్ని అభిప్రాయాలను పరిశీలిద్దాం. అవినాష్ చంద్రదాస్, డా. సంపూర్ణానంద్, గంగానాథ్‌ ఝా మరియు డి.యస్.త్రివేది లాంటి పండితులు ఆర్యులు స్వదేశీయులని, సప్తసింధు ప్రాంతము వీరి జన్మస్థలమని వాదించారు. సప్తసింధు అంటే ఏడు నదుల ప్రాంతము. ఇది ప్రధానంగా

ఆర్యుల రహస్యాలు: వైదిక నాగరికత విశేషాలు (Part-2) Read More »

Aryans and Vedic Civilization: Homeland, Society, Economy, Politics & Religion (Part-2)

The Homeland of the Aryans Among historians, there is no consensus about the homeland of the Aryans, who built a great civilization in India. Their literature makes no mention of their original homeland. Some scholars argue that the Aryans were indigenous, while others believe they were foreigners. Let us examine some of these opinions. Scholars

Aryans and Vedic Civilization: Homeland, Society, Economy, Politics & Religion (Part-2) Read More »

Vedic Civilization and Vedic Literature

వేదాల నుండి ఇతిహాసాల వరకు – వైదిక సాహిత్య పయనం (Part-1)

ఆర్య నాగరికత/ వైదిక నాగరికత (క్రీ.పూ.1500 – క్రీ.పూ.600)   సింధు నాగరికత తర్వాత భారతదేశములో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత వైదిక నాగరికత. నార్డిక్‌ జాతికి చెందిన ఆర్యులు ఈ నాగరికతను అభివృద్ధి చేశారు. నార్డిక్‌ జాతి ప్రజలు ఆర్య అనే భాషను మాట్లాడేవారు కాబట్టి వీటిని ఆర్యులు అంటాము. నార్డిక్‌ అనే పదము జాతి పదము కాగా, ఆర్య అనే పదము భాషా పదము. ఆర్యులు రచించిన వేద సాహిత్యము ద్వారా వీరి సంస్కృతిని

వేదాల నుండి ఇతిహాసాల వరకు – వైదిక సాహిత్య పయనం (Part-1) Read More »

Vedic Civilization (1500–600 BCE): Vedic Literature – Vedas, Upanishads & Epics (Part-1))

Aryan / Vedic Civilization (1500 BCE – 600 BCE)   Vedic Civilization After the decline of the Indus Valley Civilization, the second major civilization of India was the Vedic Civilization, developed by the Aryans of the Nordic race. The term Nordic refers to race, whereas Aryan refers to language. Since they spoke the Aryan language,

Vedic Civilization (1500–600 BCE): Vedic Literature – Vedas, Upanishads & Epics (Part-1)) Read More »

Indus Valley Civilization

హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-2)

హరప్పా నాగరికత : సామాజిక, రాజకీయ, ఆర్థిక, మత వ్యవస్థలు   హరప్పా నాగరికత కేవలం పట్టణ నిర్మాణంలోనే కాదు, సామాజిక వ్యవస్థ, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మత విశ్వాసాలు, కళలు మొదలైన అన్ని రంగాలలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించింది. త్రవ్వకాల్లో బయటపడిన ఆధారాలు ఈ నాగరికత ప్రజల జీవన విధానం, వృత్తులు, మతాచారాలు, ఆచార వ్యవహారాలు గురించి విలువైన సమాచారం అందిస్తున్నాయి. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ద్వారా సింధు నాగరికతలోని మాతృస్వామ్య భావాలు,

హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-2) Read More »

Harappan Civilization

హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-1)

భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒక్కటైన సింధు నాగరికత క్రీ.పూ.2500 నుండి క్రీ.పూ.1750 మధ్యలో విరాజిల్లినదని ఆర్.యస్.శర్మ అభిప్రాయపడ్డారు. ఈ నాగరికత అవశేషాలు మొట్టమొదటిగా 1826లో మ్యాసన్ (Mason) అనే పురావస్తుశాస్త్రవేత్త కనుగొన్నారు. 1921లో హరప్పా త్రవ్వకాలతో ఈ నాగరికత అధ్యయనము ప్రారంభమయింది. 1921 కంటే పూర్వము ఆర్యుల నాగరికతతోనే మనదేశంలో నాగరికత ప్రారంభమయిందని భావించేవారు. సింధు నాగరికత బయల్పడడముతో అత్యంత ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాల జాబితాలో భారతదేశము చేరింది.

హరప్పా నాగరికత రహస్యాలు – 5000 ఏళ్ల ప్రాచీన భారత గాథ (Part-1) Read More »

error: Content is protected !!